తమిళనాడు ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| map_state =
}}
'''తమిళనాడు ఎక్స్‌ప్రెస్''' (Tamil Nadu Express) [[భారత రైల్వేరైల్వేలు]] నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది [[చెన్నై]] మరియు [[న్యూఢిల్లీ]] పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.
==చరిత్ర==
'''తమిళనాడు ఎక్స్‌ప్రెస్''' రైలుని [[చెన్నై]] మరియు [[న్యూఢిల్లీ]] మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిర[[ఇందిరా గాంధి]] ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. '''తమిళనాడు ఎక్స్‌ప్రెస్''' మొదట వారంలో మూడుసార్లు నిడిపినప్పటికి తరువాత దీనిని రోజూ నడుపుతున్నారు. [[చెన్నై]]-[[విజయవాడ]] విజయవాడ-చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై-విజయవాడ వరుకు [[WAM 4]] ఇంజన్ ను [[విజయవాడ]] నుండి [[న్యూఢిల్లీ]] వరకు [[WDM 2]]ఇంజన్2ఇంజన్ ను ఉపయోగించేవారు.[[చెన్నై]]-[[న్యూఢిల్లీ]] మద్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ-[[చెన్నై]] వరుకు [[WAM 4]] ఇంజన్ ను అక్కడి నుండి ఇటార్సి వరుకు [[WDM 2]] ఇంజన్ ను ఇటార్సి నుండి [[న్యూఢిల్లీ]]వరుకు [[WAM 4]]ఇంజన్4ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలు ను ఈ రోడ్ కు చెందిన [[WAM 4]]ఇంజన్4ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.
==మార్గం==
'''తమిళనాడు ఎక్స్‌ప్రెస్'''[[విజయవాడ]],[[వరంగల్లు]],బలార్షా,[[నాగపూర్]],ఇటార్సి, [[భోపాల్]],ఝాన్సీ,గ్వాలియర్,ఆగ్రా ల మీదుగా [[న్యూఢిల్లీ]] చేరుతుంది.[[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి [[విజయవాడ]] స్టేషన్ ల మద్య అగకుండా ప్రయాణిస్తుంది.[[విజయవాడ]] నుండి [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్‌ప్రెస్'' 6 గంటల 20 నిమిషాలు , [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి [[విజయవాడ]] చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది.తమిళనాడు ఎక్స్‌ప్రెస్'''[[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి [[విజయవాడ]] స్టేషన్ల వరుకు 431 కొలోమీటర్లు ఆగకుండా ప్రయణిస్తుంది.ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ తరువాత అత్యదికఅత్యధక దూరం విరామం లేకుండా ప్రయాణించు ఎక్స్‌ప్రెస్.
==సమయ పట్టిక==
 
పంక్తి 35:
| [[న్యూఢిల్లీ]] || NDLS || Source || '''22:30''' ||
|-
| [[ఆగ్రా|ఆగ్రా కంటోన్మెంట్]] || AGC || 01:07 || 01:10 || 3 min
|-
| [[గ్వాలియర్|గ్వాలియర్ జంక్షన్]] || GWL || 02:36 || 02:39 || 3 min
|-
| [[ఝాన్సీ|ఝాన్సీ జంక్షన్]] || JHS || 04:00 || 04:12 || 12 min
|-
| [[భోపాల్|భోపాల్ జంక్షన్]] || BPL || 07:55 || 08:05 || 10 min
|-
| [[ఇటార్సీ|ఇటార్సీ జంక్షన్]] || ET || 09:50 || 09:53 || 3 min
|-
| [[నాగపూర్|నాగపూర్ జంక్షన్]] || NGP || 14:15 || 14:30 || 15 min
|-
| [[బలార్షా|బలార్షా జంక్షన్]] || BPQ || 17:25 || 17:35 || 10 min
|-
| [[వరంగల్]] || WL || 20:48 || 20:50 || 2 min
|-
| [[విజయవాడ|విజయవాడ జంక్షన్]] || BZA || 00;15 || 00:25 || 10 min
|-
| [[చెన్నై|చెన్నై సెంట్రల్]] || MAS || '''07:10''' || Destination ||
|}
==కోచ్ ల అమరిక==