ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 193:
కాంగ్రెస్ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]], అప్పటి ప్రధాన మంత్రి [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]] లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.<ref name="Zee News 3">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|title=PM, Sonia congratulate India's new President Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170043/http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు [[సోమనాథ్ ఛటర్జీ]] ముఖర్జీని "భారతదేశం యొక్క ఉత్తమ పార్లమెంటేరియన్ మరియు రాజనీతిజ్ఞుడు" గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు. <ref name="Zee News 4">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|title=India has got a very able president: Somnath|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170012/http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> ప్రతిపక్ష నేత [[శరద్ యాదవ్]] "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 5">{{cite web|url=http://zeenews.india.com/news/nation/india-needs-pranab-as-president-sharad-yadav_789014.html|title=India needs Pranab as president: Sharad Yadav|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> ఢిల్లీ ముఖ్యమంత్రి [[షీలా దీక్షిత్]] ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది." <ref name="Zee News 6">{{cite web|url=http://zeenews.india.com/news/nation/pranab-mukherjee-will-be-a-wise-president-dikshit_789008.html|title=Pranab Mukherjee will be a wise president: Dikshit|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> [[భారతీయ జనతా పార్టీ]] తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది<ref name="Zee News 7">{{cite web|url=http://zeenews.india.com/news/nation/prez-poll-bjp-miffed-over-cross-voting_789108.html|title=Prez poll: BJP miffed over cross-voting|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి మరియు పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం మరియు ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 8">{{cite web|url=http://zeenews.india.com/news/nation/nitin-gadkari-congratulates-pranab-mukherjee_789087.html|title=Nitin Gadkari congratulates Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>
 
జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి.(యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.<ref name="zee news3" />
 
2013 ఫిబ్రవరి 3 న క్రిమినల్ చట్ట(ఎమెండ్‌మెంటు) ఆర్డినెన్సు అతనిచే ప్రకటించబడినది. ఇది లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్‌ మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 లను సవరణ చేస్తుంది. <ref>{{cite news|url=http://www.indianexpress.com/news/president-pranab-mukherjee-promulgates-ordinance-on-crime-against-women/1068720/|title=Prez Pranab Mukherjee promulgates ordinance on crime against women|date=3 February 2013|newspaper=Indian Express|accessdate=4 February 2013}}</ref><ref>{{cite news|url=http://indiatoday.intoday.in/story/president-signs-ordinance-to-effect-changes-in-laws-against-sexual-crimes/1/248740.html|title=President signs ordinance to effect changes in laws against sexual crimes|date=3 February 2013|newspaper=India Today|accessdate=4 February 2013}}</ref> జూలై 2015లో ప్రణబ్ ముఖర్జీ 24 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించాడు. వాటిలో [[యాకూబ్ మెమన్]], [[అజ్మల్ కసబ్]], [[అఫ్జల్ గురు]] పిటీషన్లు కూడా ఉన్నాయి.<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/yakub-memon-death-penalty-pranab-mukherjee-24-mercy-pleas-rejected/1/451616.html|title=Yakub Memon and 23 other mercy pleas rejected by President Pranab Mukherjee}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/president-pranab-rejects-12-mercy-pleas-a-first-in-india-624385.html|title=President Pranab rejects 12 mercy pleas, a first in India}}</ref> 2017 జనవరిలో అతను 2017 రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. వయసు పైబడినందువల్ల, ఆనారోగ్యం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు