వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
* "ఆయన" అన్న ప్రయోగం చేస్తే బాగుంటుందేమో ! [[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 12:14, 14 మే 2018 (UTC)
* గూగుల్ సెర్చ్ లో "అతను" కు 67,10,00,000, "అతడు" కు 10,70,000 ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి "అతను" ప్రయోగం విస్తారంగా వాడుకలో ఉన్నట్లు కనిపిస్తుంది. వ్యవహారికంగానూ "అతను" అనే పదం సరియైననది సమర్థిస్తున్నాను. "అతను" ఉపయోగించి రెండు వ్యాసాలు కూడా రాసాను. ఈ పదం బాగుందని అనిపించింది. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:54, 14 మే 2018 (UTC)
* నేను సమర్ధించను. వ్యాసంలో సందర్భాన్ని బట్టి ఈ రెండు పదాలే కాదు, అనేక పదాలు వాడుకోవచ్చును.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:15, 15 మే 2018 (UTC)
 
==వికీలో వ్యక్తి సంబోధనలు==