వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Pavan santhosh.s (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2361598 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 33:
 
===ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం===
<!---{{see|Wikipedia:Dispute resolution}}
 
Editors who maintain a neutral, detached, and civil attitude can usually reach consensus on an article through the process described above. They may still occasionally find themselves at an impasse, either because they cannot find rational grounds to settle a dispute or because one or both sides of the discussion become emotionally or ideologically invested in "winning" an argument. What follows are suggestions for resolving intractable disputes, along with descriptions of several formal and informal processes that may help.
 
-->
====చర్చా పేజీల్లో ఏకాభిప్రాయం====
{{See also|Wikipedia:Talk page guidelines}}
{{policy shortcut|WP:TALKDONTREVERT}}
'''[[WP:BOLD|చొరవ]]''' చెయ్యండి, కానీ మూర్ఖంగా కాదు. చాలా సందర్భాల్లో, వ్యాసంలో దిద్దుబాటు చెయ్యటమే తొలి ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో వివాదం సమసిపోవటానికి అది సరిపోతుంది. స్పష్టమైన దిద్దుబాటు సారాంశంతో ఫలానా దిద్దుబాటు ఎందుకు చెయ్యబడిందో వివరించండి. మీరు చేసిన మార్పు తిరుగుసేతకు గురైతే, ఇతర సంపాదకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాజీ కుదిరేవిధంగా దిద్దటానికి ప్రయత్నించండి. దిద్దుబాటు సారాంశాలు ఉపయోగకరమైనవే కానీ, వివాదాన్ని అనేక దిద్దుబాటు సారాంశాలతో కొనసాగించకూడదు. ఇది [[:en:Wikipedia:Edit warring|దిద్దుబాటు యుద్ధం]]గా పరిగణించబడి, క్రమశిక్షణా చర్యకు దారితీస్తుంది. దిద్దుబాటు తిరుగుసేతకు గురై, తదనంతర దిద్దుబాట్లకు కూడా అదే గతి పట్టే పరిస్థితి ఎదురైతే, వ్యాసపు చర్చాపేజీలు ఒక కొత్త విభాగాన్ని తెరిచి సమస్యను చర్చించండి.
Line 43 ⟶ 44:
ఏకాభిప్రాయాన్ని అంచనా వేసే క్రమంలో, అభిప్రాయాల యొక్క నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ అభిప్రాయం యొక్క పూర్వాపరాలు, ఆ అభిప్రాయానికి ఎలా చేరారు, అభిప్రాయంపై ఉన్న ప్రతిస్పందనలు మరియు ప్రాజెక్టు పేరుబరిలో ఉన్న సమాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వాదన అధికసంఖ్యాక దృష్టికోణమా, అల్పసంఖ్యాక దృష్టికోణమా అన్నదాని కంటే, వాదన యొక్క నాణ్యత ప్రముఖమైనది. "నాదికిది నచ్చలేదంతే", "నాకిది నచ్చిందంతే" వంటి ముక్తసరి వాదనలకు పెద్దగా విలువలేదు.
 
చర్చా పేజీ చర్చలను కేవలం మూలలను, వ్యాసం యొక్క వస్తువును, వ్యాస పరిధిని మరియు సంబంధిత పాలసీలను చర్చించటానికి మాత్రమే ఉపయోగించండి. చర్చా పేజీల్లో ఒక దిద్దుబాటు, మార్పు లేదా తొలగింపు వ్యాసాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తుంది, తద్వారా విజ్ఞానసర్వస్వాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అన్న వివరణ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఇతరత్రా పరిగణనలు అప్రాధమికమైనవి. ఈ బాధ్యత సంపాదకులందరిమీదా ఉన్నది. <!--consensus can be assumed if editors stop responding to talk page discussions, and editors who ignore talk page discussions yet continue to edit in or revert disputed material may be guilty of [[Wikipedia:disruptive editing|disruptive editing]] and incur sanctions.
 
The goal of a consensus-building discussion is to resolve disputes in a way that reflects Wikipedia's goals and policies while angering as few contributors as possible. Contributors with [[Wikipedia:Competence is required|good social skills]] and [[Wikipedia:Negotiation|good negotiation skills]] are more likely to be successful than those who are less than civil to others.
Line 62 ⟶ 63:
In some cases, disputes are personal or ideological rather than mere disagreements about content, and these may require the intervention of administrators or the community as a whole. Sysops will not rule on content, but may intervene to enforce policy (such as [[WP:BLP]]) or to impose sanctions on editors who are disrupting the consensus process inappropriately. Sometimes merely asking for an administrator's attention on a talk page will suffice; as a rule, sysops have large numbers of pages watchlisted, and there is a likelihood that someone will see it and respond. However, there are established resources for working with intransigent editors, as follows:
 
<!--;[[WP:Wikiquette alerts|Wikiquette alerts]]: Wikiquette is a voluntary, informal discussion forum that can be used to help an editor recognize that they have misunderstood some aspect of Wikipedia standards. Rudeness, inappropriate reasoning, POV-pushing, collusion, and any other mild irregularities that interfere with the smooth operating of the consensus process are appropriate reasons for turning to Wikiquette. The process can be double-edged&nbsp;– expect Wikiquette respondents to be painfully objective about the nature of the problem&nbsp;– but can serve to clear up personal disputes.-->
; Noticeboards: As noted above, policy pages generally have noticeboards, and many administrators watch them.
;[[WP:ANI|Administrator's intervention noticeboard]] and [[WP:AN|Administrator's noticeboard]]: These are noticeboards for administrators. They are high-volume noticeboards and should be used sparingly. Use AN for issues that need eyes but may not need immediate action; use ANI for more pressing issues. Do not use either except at need.
;[[WP:RFC/U|Requests for comment on users]]: A more formal system designed to critique a long-term failure of an editor to live up to community standards.