"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ ద్రవ్యనిథి అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru2" /> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]] గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab2" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను పి.వి.నరసింహారావు, మన్‌మోహన్ సింగ్ అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానా తో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT2" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT2" />
 
1984లో రాజీవ్ గాంధీచే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET2" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru2" />
Mukherjee was removed from his position as Finance Minister by Rajiv Gandhi in 1984. Gandhi had wished to bring in his own team of staff to govern India.<ref name="TET2" /> Mukherjee was removed from his position even though he was rated as the best Finance Minister in the World that year according to a survey of Euromoney magazine.<ref name="Baru2" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ భాద్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమీషను కు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ యొక్క స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
Mukherjee returned to handling the finance of India during the premiership of Narasimha Rao. He was appointed the Deputy Chairman of the Planning Commission. Since the Prime Minister of India happens to be the ex-officio chairperson of Planning Commission of India, the position of the deputy chairperson has great significance. During Mukherjee's tenure 1991–96, Dr. Manmohan Singh as Finance Minister oversaw many [[Economic liberalisation in India|economic reforms]] to end the [[Licence Raj]] system and help open the Indian economy.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>
2009లో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టాడు. అతను 2009. 2010 మరియు 2011 ల వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టాడు. 2008-09లో 6.5% నుండి 2010-11 బడ్జెట్లో GDP యొక్క అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించటానికి దేశం యొక్క మొట్టమొదటి స్పష్టమైన లక్ష్యాన్ని చేర్చాడు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో బడ్జెట్ లోటు 4.1 శాతానికి తగ్గించాలని ముఖర్జీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.<ref name="TB" />
[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
 
Mukherjee again became the Finance Minister of India in 2009. He presented the annual budgets in [[2009 Union budget of India|2009]], [[2010 Union budget of India|2010]] and [[2011 Union budget of India|2011]]. The 2010–11 budget included the country's first explicit target to cut public debt as a proportion of GDP and Mukherjee had targeted a budget deficit reduction to 4.1% of GDP in fiscal year 2012–13, from 6.5% in 2008–09.<ref name="TB" />
ముఖర్జీ అనేక పన్ను సంస్కరణలను అమలుచేశాడు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ టాక్స్ మరియు కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్సులను రద్దు చేశాడు. అతను తన పదవీకాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశాడు. ఈ సంస్కరణలు ప్రధాన కార్పొరేట్ అధికారులు మరియు ఆర్ధికవేత్తలచే ప్రసంశలు పొందాయి. ముఖర్జీచే పునరావృత్త పన్నుల పరిచయం జరిగింది అయితే కొందరు ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు.<ref name="DM">{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2165096/Pranab-Mukherjees-stint-Foreign-Minister-clearly-wasnt-best.html?ito=feeds-newsxml|title=Pranab Mukherjee's stint as Finance Minister clearly wasn't his best|last=Bamzai|first=Sandeep|date=26 June 2012|work=Daily Mail|accessdate=13 July 2012|location=London}}</ref>
 
Mukherjee implemented many tax reforms. He scrapped the [[Fringe Benefits Tax (India)|Fringe Benefits Tax]] and the Commodities Transaction Tax. He implemented the Goods and Services Tax during his tenure. These reforms were well received by major corporate executives and economists. The introduction of retrospective taxation by Mukherjee, however, has been criticised by some economists.<ref name="DM">{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2165096/Pranab-Mukherjees-stint-Foreign-Minister-clearly-wasnt-best.html?ito=feeds-newsxml|title=Pranab Mukherjee's stint as Finance Minister clearly wasn't his best|last=Bamzai|first=Sandeep|date=26 June 2012|work=Daily Mail|accessdate=13 July 2012|location=London}}</ref>
[[దస్త్రం:Finance_Minister_Pranab_Mukherjee_with_Jim_Yong_Kim_at_MOF_HQ.jpg|ఎడమ|thumb|భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిం యంగ్ కిం తో 2012లో న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖా కార్యాలయంలో కలిసిన దృశ్యం]]
Mukherjee expanded funding for several social sector schemes including the [[Jawaharlal Nehru National Urban Renewal Mission]]. He also supported budget increases for improving [[Literacy in India|literacy]] and health care. He expanded infrastructure programmes such as the [[National Highway Development Programme]]. Electricity coverage was also expanded during his tenure. Mukherjee also reaffirmed his commitment to the principle of fiscal prudence as some economists expressed concern about the rising fiscal defits during his tenure, the highest since 1991. Mukherjee declared the expansion in government spending was only temporary.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361661" నుండి వెలికితీశారు