ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
 
[[దస్త్రం:Finance_Minister_Pranab_Mukherjee_with_Jim_Yong_Kim_at_MOF_HQ.jpg|ఎడమ|thumb|భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిం యంగ్ కిం తో 2012లో న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖా కార్యాలయంలో కలిసిన దృశ్యం]]
ముఖర్జీ "జవహర్ లాల్ నేషనల్ అర్బన్ రెనెవల్ మిషన్" తో పాటు అనేక సామాజిక రంగ పథకాలు నిధులను విస్తరించాడు. అతను అక్షరాస్యత మరియు ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడానికి బడ్జెట్ పెరుగుదలకు కూడా సహాయాన్నందించాడు.
Mukherjee expanded funding for several social sector schemes including the [[Jawaharlal Nehru National Urban Renewal Mission]]. He also supported budget increases for improving [[Literacy in India|literacy]] and health care. He expanded infrastructure programmes such as the [[National Highway Development Programme]]. Electricity coverage was also expanded during his tenure. Mukherjee also reaffirmed his commitment to the principle of fiscal prudence as some economists expressed concern about the rising fiscal defits during his tenure, the highest since 1991. Mukherjee declared the expansion in government spending was only temporary.
 
అతను "నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రోగ్రాం" వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలు విస్తరించాడు. తన పదవీకాలంలో విద్యుత్ కవరేజ్ కూడా విస్తరించింది. ప్రభుత్వ వ్యయంలో విస్తరణ తాత్కాలికమేనని ముఖర్జీ ప్రకటించాడు.
In 2010 Mukherjee was awarded "Finance Minister of the Year for Asia" by ''Emerging Markets'', the daily newspaper of record for the [[World Bank]] and the [[International Monetary Fund]] (IMF). Mukherjee was praised for "the confidence [he] has inspired in key stakeholders, by virtue of his fuel price reforms, fiscal transparency and inclusive growth strategies".<ref name="Asia Award Finance" /> [[The Banker]] also recognised him as "Finance Minister of the Year."<ref name="TB" />
 
2010లోముఖర్జీ "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ ఫర్ ఆసియా" పురస్కారాన్ని ప్రపంబ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి చ దిన పత్రిక "ఎమర్జింగ్ మార్కెట్స్" చే అందుకున్నాడు. "తన ఇంధన ధరల సంస్కరణలు, ఆర్థిక పారదర్శకత మరియు సంఘటిత వృద్ధి వ్యూహాల వల్ల, అతను ముఖ్య వాటాదారులచే ప్రేరణ పొందాడు" అని ప్రశంసించారు. <ref name="Asia Award Finance" /> అతనిని "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్" గా ఆంగ్ల మాస పత్రిక "ద బ్యాంకర్" గుర్తించింది.<ref name="TB" />
The final years of Mukherjee in the finance ministry were not considered a success. The [[NDTV]] upon his resignation as Finance Minister in June 2012 wrote: "There [had] been a clamour from many quarters for a change in the Finance Ministry, with Mr Mukherjee having faced flak for several decisions where politics seemed to overwhelm economic imperatives."<ref name="NDTV2">{{cite web|url=http://www.ndtv.com/article/india/pranab-mukherjee-resigns-as-finance-minister-pm-to-take-additional-charge-say-sources-236331|title=Pranab Mukherjee resigns as Finance Minister; PM to take additional charge, say sources|date=26 June 2012|accessdate=13 July 2012|publisher=NDTV}}</ref>
 
ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖర్జీ చివరి సంవత్సరాలు విజయవంతం కాలేదు.
 
=== ఇతర స్థానాలు ===
Line 185 ⟶ 187:
 
== భారత రాష్ట్రపతి ==
2012 జూన్ 15న ముఖర్జీ అనేక రాజకీయ ఎత్తుగడల తరువాత యు.పి.ఎ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామిచేట్ చేయబడ్డాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-nominated-after-mulayamsonia-secret-meet/266362-37-64.html|title=Pranab nominated after Mulayam-Sonia secret meet|accessdate=4 July 2012|last=Prabhu|first=Chawla}}</ref><ref>{{cite web|url=http://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|title=Hunt begins for head of state|date=3 January 2012|accessdate=29 June 2015|work=Yahoo News India|archiveurl=https://web.archive.org/web/20141025031731/https://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|archivedate=25 October 2014|deadurl=yes|df=dmy-all}}</ref> ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక 2012 జూలై 19 న జరగాలని, ఫలితాలను 2012 జూలై 22 న ప్రకటించాలని ఉంది. 81 మంది ఇతర సభ్యులు ఎన్నికలలో పోటీచేస్తూ నామినేషన్లు వేసారు. కానీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ప్రతిపాదిత అభ్యర్థి [[పి.ఎ.సంగ్మా]] నామినేషన్ తప్ప మిగిలినవన్నీ తిరస్కరించబడ్డాయి. <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_pranab-mukherjee-sangma-final-candidates-for-prez-polls_1710719|title=Pranab Mukherjee, Sangma final candidates for Prez polls|date=4 July 2012|newspaper=Daily News and Analysis|accessdate=4 July 2012}}</ref> అతను జూన్ 28 న నామినేషన్ వేయడం కోసం జూన్ 2012 జూన్ 26 న తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు. <ref name="NDTV2">{{cite web|url=http://www.ndtv.com/article/india/pranab-mukherjee-resigns-as-finance-minister-pm-to-take-additional-charge-say-sources-236331|title=Pranab Mukherjee resigns as Finance Minister; PM to take additional charge, say sources|date=26 June 2012|accessdate=13 July 2012|publisher=NDTV}}</ref> ఎన్నికలలో అతను 713,763 ఓట్లను సాధించగా, సంగ్మాకు 315,987 ఓట్లు వచ్చాయి. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/live-counting-of-votes-begins-for-president-poll/272800-37-64.html|title=CNNIBN Blog|date=22 July 2012|accessdate=22 July 2012}}</ref> ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే అతను తన నివాసం బయట విజయం ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో:
 
{{వ్యాఖ్య|వేచి ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. నా ఓట్ల సంఖ్య 7 లక్షలకు దాటింది. ఇంకా ఒక్క రాష్ట్రం మిగిలి ఉంది. తుది ఫలితం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి వెలువడవలసి ఉంది. ఈ అధిక కార్యాలయానికి నన్ను ఎన్నుకొన్నందుకు భారత ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల ఉత్సుకత, స్నేహపూర్వక ప్రవర్తన గొప్పవి. నేను పార్లమెంటు నుండి, ఈ దేశ ప్రజల నుండి నేను ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఫలితాన్ని పొందాను. దేశ అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని కాపాడటం మరియు రక్షించడం నా బాధ్యత. ప్రజల నమ్మకాన్ని సమర్థించడానికి నేను కృషి చేస్తాను. <ref>{{cite web|url=http://www.ndtv.com/blog/show/pranab-mukherjee-all-set-to-become-the-president-of-india-231924?pfrom=home-otherstories|title=NDTV Blog|accessdate=22 July 2012|date=22 July 2012}}</ref>}}
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు