"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

ముఖర్జీ 1995 లో విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమింపబడ్డాడు. అతని నాయకత్వంలో ప్రధాని నరసింహారావు ప్రారంభించిన "లుక్ ఈస్ట్ ఫారిన్ పాలసీ" లో భాగంగా పశ్చిమాసియా దేశాల అసోసియేషన్ కు "పూర్తి సంభాషణ భాగస్వామి" గా తయారయ్యాడు. 1996లో అతను ఈ స్థానాన్ని విడిచిపెట్టాడు.
 
2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వంలో "యు.ఎస్-ఇండియా సివిల్ నూక్లియర్ అక్రిమెంటు" పై సంతకం చేసాడు. 2006 ఆగస్టులో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ ఒప్పందం <nowiki>''</nowiki>పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి<nowiki>''</nowiki> అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్‌ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చారు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా <nowiki>''</nowiki>ఎన్‌రిచ్‌మెంట్‌, రీప్రాసెసింగ్‌ పరిజ్ఞానానికి<nowiki>''</nowiki> సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్‌ విఫలమైంది.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/net-vyaasam/72645|title=అణు ఒప్పందం ఓ ధృతరాష్ట్రుడి కౌగిలి|website=www.navatelangana.com|www.NavaTelangana.com|access-date=2018-05-15}}</ref>
2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు.
 
[[26/11 ముంబై పై దాడి|2008 ముంబయి దాడుల]] తరువాత [[పాకిస్తాన్]] పై ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. <ref name="IE22" />
He oversaw the successful signing of the [[U.S.-India Civil Nuclear Agreement]] with the US government and then with the [[Nuclear Suppliers Group]], allowing India to participate in civilian nuclear trade in spite of not having signed the [[Nuclear Non-Proliferation Treaty]]. Mukherjee played a crucial role in mobilising world opinion against Pakistan after the [[2008 Mumbai attacks]]. He left the position a year later to take over the Finance Ministry of India.<ref name="IE22" />
 
When asked what legacy he wanted to leave behind as Foreign Minister of India, Mukherjee replied, "As the [man] who prepared Indian diplomacy to address the challenges of a more globalised, interdependent and uncertain world."<ref name="IT2" />
 
=== వాణిజ్య మంత్రి ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361759" నుండి వెలికితీశారు