"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశారని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతనికి 1973 లో కేంద్ర ప్రభుత్వంలోస్థానం పొందాడు. 1976 -77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితులలో అతను కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకుల వలెనే నిందితుడు. అనేక మంత్రివర్గ సామర్థ్యాలలో ముఖర్జీ సేవలు తన మొట్టమొదటి దశలో ముగిశాయి. 1982-84 లో ఆర్థిక మంత్రిగాను, 1980-85 లో రాజ్యసభ నాయకునిగాను ఉన్నాడు.
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిర హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన పి.వి.నరసింహారావు 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. సోనియా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
 
 
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖ కు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో రాజీనామా చేసేవరకు అతను [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో గల నేతగా ఉన్నాడు.
1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ఉన్నాడు. 1980లో సభా నాయకుడిగా ఎన్నికై భాద్యతలు చేపట్టాడు. <ref name="GOVT" />
 
ప్రణబ్ ముఖర్జీ అగ్ర స్థానంలో ఉన్న భారత క్యాబినెట్ మంత్రిగా పరిగణింపబడ్డాడు. అతను ప్రధాన మంత్రి లేకపోయిన సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగాడు. [[దస్త్రం:Pranab_Mukherjee,_Finance_Minister_of_India_addressing_the_delegates_at_Regional_Conference_of_Institute_of_Chartered_Accountants_of_India.jpg|thumb|42వ ఛార్టెడ్ అకౌంటెంట్ల ప్రాంతీయ సదస్సు లో ప్రారంభోపన్యాసం చేస్తున్న ముఖర్జీ |263x263px223x223px]]
ఇందిరా గాంధీ హత్య తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిరా కుమారుడు రాజీవ్ గాంధీ కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ని నిర్వహించడానికి పంపబడ్డాడు. అతను తనకి తాను ఇందిరా యొక్క వారసుడిగా భావించాడు. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా తమ పార్టీలో చేరినవారితోపాటు ముఖర్జీ బహిష్కరించబడ్డాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /><ref name="zee news">{{cite web|url=http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|title=Pranab Mukherjee – The 13th President of India|date=22 July 2012|accessdate=22 July 2012|publisher=Zee News|archive-url=https://archive.is/20130103112035/http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|dead-url=yes|archive-date=3 January 2013}}</ref>
 
1984, 1996 మరియు 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ.ఐ.సి.సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. 1999 జూన్ 28 నుండి 2012 వరకు ఎ.ఐ.సి.సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ భాద్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యాడు.<ref name="PMI3" /> 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్" గా గుర్తింపబడ్డాడు.
 
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రతిభను 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించారు.
After Sonia Gandhi reluctantly agreed to join politics, Mukherjee was one of her mentors, guiding her through difficult situations with examples of how her mother-in-law, [[Indira Gandhi]] would have done things.<ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref> His talents were on display during the negotiations for the Patent's Amendment Bill in early 2005. The Congress was committed to passing an IP bill, but their allies in the [[United Progressive Alliance]] from the Left front had a long tradition of opposing some of the monopoly aspects of intellectual property. Pranab Mukherjee, as Defence Minister, was not formally involved but was roped in for his negotiation skills. He drew on many old alliances including the CPI-M leader [[Jyoti Basu]] (former [[Chief Minister of West Bengal]]), and formed new intermediary positions, which included product patent and little else. Then he had to convince his own colleagues including commerce minister [[Kamal Nath]], at one point saying: "An imperfect legislation is better than no legislation."<ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> Finally the bill was approved on 23 March 2005.
 
కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద యొక్క గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన [[జ్యోతిబసు]] వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు. <ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది
 
India Today wrote that Mukherjee's role in "skillfully pushing through the historic [[123 Agreement]] and treaty with the [[Nuclear Suppliers Group]]" may have saved UPA-II government from the 2008 motion of no confidence.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361785" నుండి వెలికితీశారు