"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

{{in use}}
{{Infobox officeholder
| name = ప్రణబ్ ముఖర్జీ
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రతిభను 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించారు.
 
కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద యొక్క గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన [[జ్యోతిబసు]] వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు. <ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది. భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం.. దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు.పి.ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
 
2008-09 లో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బై-పాస్ సర్జరీకి వెళ్లినపుడు ముఖర్జీ లోక్‌సభ ఎన్నికలకు ముందు క్యాబినెట్ ను నడిపించే కీలక పాత్రను పోషించాడు. ఈ సమయంలో అతను రాజకీయ వ్యవహారాలు కేబినెట్ కమిటీకి చైర్మన్ గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్రమంత్రిగా అదనపు భాద్యతలను స్వీకరించాడు.
India Today wrote that Mukherjee's role in "skillfully pushing through the historic [[123 Agreement]] and treaty with the [[Nuclear Suppliers Group]]" may have saved UPA-II government from the 2008 motion of no confidence.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
 
అతను 2011లో "ఉత్తమనిర్వహణాధికారి" పురస్కారాన్ని పొందాడు.
Mukherjee played a crucial role in steering the Cabinet pre Lok Sabha elections when Prime Minister Manmohan Singh underwent a by-pass surgery in 2008–09 by taking additional charges as chairman of the Cabinet Committee of Political Affairs and Union Minister in Finance Ministry despite already being Union Minister of External Affairs.
 
Mukherjee was the recipient of "The Best Administrator in India" award in 2011. Prime Minister Manmohan Singh commented: "Mr. Mukherjee's knowledge of parliamentary matters was stupendous. The wide respect he commanded and his long association with the political leaders across the spectrum had proved invaluable in conducting the parliamentary business."<ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/article2735277.ece|title=Prime Minister Manmohan Singh presents ''The Best Administrator in India Award 2011'' of the K. Karunakaran Foundation to Finance Minister Pranab Mukherjee|last=Balaji|first=J.|date=21 December 2011|work=The Hindu|accessdate=2017-01-28|location=Chennai, India}}</ref>
 
Mukherjee's political skills and long experience in government have also led him to heading a large number of committees of Ministers in the government, a device that has been employed to obtain consensus within the members of the governing coalition on contentious issues. At the time of his resignation on being nominated as the UPA's presidential candidate, Mukherjee was heading several Groups of Ministers(GoMs) and Empowered Groups of Ministers (EGoMs).<ref>{{cite web|url=http://cabsec.nic.in/|title=Cabinet Secretariat, Government of India|accessdate=1 May 2012}}</ref>
 
== ప్రభుత్వ కార్యాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361790" నుండి వెలికితీశారు