"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
}}
 
'''ప్రణబ్ కుమార్ ముఖర్జీ''' (జ. 1935 డిసెంబరు 11) [[భారత దేశము|భారతదేశ]] రాజకీయనాయకుడు. అతను [[భారత దేశము|భారతదేశానికి]] 2012 నుండి 2017 వరకు [[భారత రాష్ట్రపతులు - జాబితా|13వ]] [[భారత రాష్ట్రపతిగారాష్ట్రపతి|రాష్ట్రపతి]]<nowiki/>గా భాద్యతననుభాద్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంతో అతను [[భారత జాతీయ కాంగ్రెస్]] లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. భారతదేశ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/india/in-coalition-govts-its-difficult-to-reconcile-regional-with-national-interests-pranab-mukherjee/articleshow/61139336.cms|title=In coalition govts, it's difficult to reconcile regional with national interests: Pranab Mukherjee}}</ref> రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటుంటాయి.
 
1969లో జరిగిన [[కాంగ్రెసు|కాంగ్రెస్]] సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశారనిపనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున [[రాజ్యసభ సభ్యుడయ్యేసభ్యులు|రాజ్యసభ సభ్యుడ]]<nowiki/>య్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతనికిఅతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలోస్థానం పొందాడు. 1976 -77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితులలో అతను [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీలోపార్టీ]]<nowiki/>లో ఇతర నాయకుల వలెనే నిందితుడునిందితునిగా ఉన్నాడు. అనేక మంత్రివర్గ సామర్థ్యాలలో ముఖర్జీ సేవలు తన మొట్టమొదటి దశలో ముగిశాయి. 1982-84 లో ఆర్థిక మంత్రిగాను, 1980-85 లో రాజ్యసభ నాయకునిగాను ఉన్నాడు.
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో[[కాంగ్రెసు|కాంగ్రెస్‌]]<nowiki/>లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖశాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. [[సోనియా గాంధీ|సోనియా]] రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
 
 
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖ కు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో రాజీనామా చేసేవరకు అతను [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో గల నేతగా ఉన్నాడు.
 
 
అతడు అనేక కీలక కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09) మరియు ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై 2012 న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ (యు.పి.ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి [[పి.ఎ.సంగ్మా]] ను ఓడించాడు.
 
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖ కు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు అతను [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో గల నేతగా ఉన్నాడు.
 
అతడుఅతను అనేక కీలకకీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09) మరియు ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై [[2012]] న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ (యు.పి.ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి [[పి.ఎ.సంగ్మా]] ను ఓడించాడు.
2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం [[2017]] [[జూలై 25]] న ముగిసింది.<ref>{{cite web|url=http://english.manoramaonline.com/news/columns/national-scrutiny/sharad-pawar-president-candidate-pranab-mukherjee-ncp.html|title=And the next President is...|date=December 27, 2015|website=english.manoramaonline.com/home.html|publisher=Manorama Online|author=Sachidananda Murthy|access-date=28 April 2016}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/politics/presidential-election-2017-pranab-mukherjee-retires-in-july-this-is-how-india-elects-its-president-3418668.html|title=Presidential Election 2017: Pranab Mukherjee retires in July, this is how India elects its president|date=2 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-not-in-race-for-another-term-says-pranab-mukherjee-3480729.html|title=Presidential Election 2017: Not in race for another term, says Pranab Mukherjee|date=25 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref> అతని తరువాత రాష్ట్రపతిగా [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్నికయ్యాడు.
 
== జీవిత విశేషాలు ==
ప్రణబ్ ముఖర్జీ [[డిసెంబర్ 11|డిసెంబరు]] 11]], 1935న[[1935]]<nowiki/>న [[పశ్చిమ బెంగాల్]] లోని బిర్బం జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/india-news/protocol-to-keep-president-pranab-off-puja-customs/article1-943150.aspx|title=Protocol to keep President Pranab off Puja customs|date=11 October 2011|work=Hindustan Times|accessdate=12 July 2012}}</ref> అతని తండ్రి కమద కింకర ముఖర్జీ [[భారత స్వాతంత్ర్యోద్యమంలోస్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు [[పశ్చిమ బెంగాల్]] లెజిస్లేటివ్ కౌన్సిల్ లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున సభ్యునిగా, ఎ.ఐ.సి.సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ .<ref name="NDTV">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-pranab-mukherjee-231318|title=Who is Pranab Mukherjee?|date=15 June 2012|accessdate=11 July 2012|publisher=NDTV}}</ref><ref name="PMI">{{cite web|url=http://www.pranabmukherjee.in/|title=Biography|accessdate=11 July 2012|publisher=Pranab Mukherjee|archiveurl=https://web.archive.org/web/20100904170154/http://www.pranabmukherjee.in/|archivedate=4 September 2010}}</ref><ref name="europe.eu">{{cite web|url=http://www.feps-europe.eu/assets/5351e32e-1422-4ba2-b339-2dea6d38ddb1/2012%2007%2025%20pranab%20mukherjee%20-%2013th%20president%20of%20india%20-%20kv.pdf|title=About Pranab Mukherjee|date=22 June 2012|accessdate=11 July 2012|publisher=Europe.eu}}</ref>
 
అప్పటి కాలంలో [[కలకత్తా విశ్వవిద్యాలయానికివిశ్వవిద్యాలయం|కలకత్తా విశ్వవిద్యాలయా]]<nowiki/>నికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్బం) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. <ref name="GOVT">{{cite web|url=http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|title=Shri Pranab Mukherjee|accessdate=11 July 2012|publisher=Government of India|archiveurl=https://web.archive.org/web/20110514145924/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|archivedate=2011-05-14}}</ref> తరువాత [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] మరియు చరిత్రలో ఎం.ఎ. చేసాడు. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు.<ref name="PMI" />
 
అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా మరియు టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు.డి.సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాల లో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.<ref name="No_surprises">{{cite web|url=http://www.tehelka.co/story_main53.asp?filename=Ws260612Presidential_polls.asp|title=Tehelka - India's Independent Weekly News Magazine|accessdate=29 June 2015|publisher=}}</ref> అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు జర్నలిస్టుగా[[విలేఖరి|జర్నలిస్టు]]<nowiki/>గా ఉండేవాడు.<ref name="IE2">{{cite web|url=http://www.indianexpress.com/news/fm-pranabs-first-priority-presenting-budget-0910/464858/0|title=FM Pranab's first priority: Presenting budget 09-10|date=23 May 2009|accessdate=23 May 2009|work=The Indian Express}}</ref>
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
1969 లో మిద్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి [[వి. కె. కృష్ణ మేనన్]] కు ప్రచార భాద్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] అతని ప్రతిభను గుర్తించి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో స్థానం కల్పించింది. <ref name="Footsteps of Pranab">{{cite web|url=http://www.mathrubhumi.com/english/story.php?id=125466|title=Footsteps of Pranab|date=29 June 2012|accessdate=11 July 2012|publisher=Mathrubhumi|archiveurl=https://web.archive.org/web/20120711090242/http://www.mathrubhumi.com/english/story.php?id=125466|archivedate=11 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> అతను 1969 లో [[భారత పార్లెమెంటులోపార్లమెంటు|భారత రాజ్యసభకుపార్లెమెంటు]]<nowiki/>లో [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.<ref name="GOVT" /> గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి" గా అభివర్ణించుకున్నాడు. <ref name="Pranab Mukherjee's USP for President: sheer experience">{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-mukherjee-and-the-wealth-of-experience/254613-3.html|title=Pranab Mukherjee's USP for President: sheer experience|date=4 May 2012|accessdate=11 July 2012|work=ibnlive}}</ref> 1973లో తొలిసారిగా [[ఇందిరా గాంధీ]] కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా భాద్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975-77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు.
 
అప్పటి అధికారంలో ఉన్న కంగ్రెస్కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ అదనపు రాజ్యాంగరాజ్యాంగేతర అధికారాలనుపయోగించి "పరిపాలన నియమాలు మరియు నిబంధనలను ఏర్పాటు" చేయుటలో నిందితులునిందితుడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమీషన్ ను నియమించింది. ఏదేమైనా 1979లో ఆ కమీషన్ "అధికార పరిధిపరిధికి వెలుపలబయట" అడుగుపెట్టడానికిచేసే కార్యక్రమాలకు సంబంధించి అతనిపై దావా వేసింది. ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.<ref name="Mitra">{{cite web|url=http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|title=The tallest short man|accessdate=27 February 2010|work=Sumit Mitra|publisher=The Hindustan Times, 26 February 2010|archiveurl=https://web.archive.org/web/20100305062958/http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|archivedate=5 March 2010|deadurl=yes|df=dmy-all}}</ref><ref>[http://www.expressindia.com/ie/daily/20000704/ina04002.html How they buried Shah Commission report, even without an epitaph] Indian Express – 4 July 2000</ref>
 
ప్రభుత్వ ఆర్ధికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్యనిధిద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం యొక్క చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru" /> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]] గా [[మన్మోహన్ సింగ్]] ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ఉన్నాడు. 1980లో సభా నాయకుడిగా ఎన్నికై భాద్యతలు చేపట్టాడు. <ref name="GOVT" />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361934" నుండి వెలికితీశారు