మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| first_page_design =
}}
'''మహానటి సావిత్రి''' వెండితెర సామ్రాజ్ఞి ప్రముఖ సినీ నటీమణి [[సావిత్రి (నటి)|సావిత్రి]] జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకము. దీని రచయిత పల్లవి. ఈ పుస్తకాన్ని [[20 ఆగష్టు]] [[2007]] తేదీన శ్రీ [[అక్కినేని నాగేశ్వరరావు]] గారు తొలి ప్రతిని సావిత్రి కుమార్తె అయిన శ్రీమతి విజయ చాముండేశ్వరికి అందజేసి విడుదలచేశారు. వెలువడిన రెండు సంవత్సరాల కొద్ది కాలంలోనే మూడు ముద్రణలు పూర్తిచేవడం తెలుగు ప్రజలలో సావిత్రికు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి తన కృషిఫలితాన్ని పద్మభూషణ్ కె.ఈ.వరప్రసాద్ రెడ్డి మరియు వసంత దంపతులకు అంకితం ఇచ్చారు.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2013-12-22/Drama-in-real-life/80115|title=Drama in real life|website=The Hans India|access-date=2018-05-15}}</ref>
 
==ముందుమాట==