కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
పంక్తి 40:
 
== ప్రారంభ జీవితం ==
కె.ఆర్.నారాయణన్ పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ("పరవాన్" కులానికి చెందినవారు. వారు కులవ్యవస్థ ప్రకారం కొబ్బరికాయలను ఒలుస్తారు) పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య తనని పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆని జన్మ తేదీ సరిగా తెలియక [[1921]] అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్ తరువాత అధికారికంగా ఆ తేదీ ఉండటానికి అనుమతినిచ్చాడు. నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. అతను తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకున్నాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ [[ఉబ్బసము|ఆస్త్మా]] రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.
K. R. Narayanan was born in a small thatched hut at Perumthanam, [[Uzhavoor]], as the fourth of seven children of Kocheril Raman Vaidyar, a practitioner of the traditional Indian medical systems of [[Siddha]], [[Ayurveda]] and Punnaththuraveettil Paappiyamma. His family (belonging to the ''[[Paravan]]'' caste, whose members are assigned the task of plucking [[coconut]]s as per the [[Indian caste system|caste system]]) was poor, but his father was respected for his medical acumen. He was born on 4 February 1921, but his uncle, who accompanied him on his first day in school, did not know his actual date of birth, and arbitrarily chose 27 October 1920 for the records; Narayanan later chose to let it remain official.
 
Narayanan had his early [[Education in India|schooling]] in Uzhavoor at the Government Lower Primary School, Kurichithanam (where he enrolled on 5 May 1927) and Our Lady of Lourdes Upper Primary School, Uzhavoor (1931–35). He walked to school for about 15 kilometres daily through [[paddy field]]s, and was often unable to pay the modest fees. He often listened to school lessons while standing outside the classroom, having been barred from attending because tuition fees were outstanding. The family lacked money to buy books and his elder brother K. R. Neelakantan, who was confined to home as he was suffering from [[asthma]], used to borrow books from other students, copy them down, and give them to Narayanan. He matriculated from St. Mary's High School, [[Kuravilangad]] (1936–37) (he had studied at St. John's High School, [[Koothattukulam]] (1935–36) previously). He completed his intermediate at [[C. M. S. College]], Kottayam (1938–40), aided by a scholarship from the [[Travancore royal family|Travancore Royal family]].
 
Narayanan obtained his B. A. (Honours) and [[Master of Arts|M.A.]] in [[English literature]] from the University of [[Travancore]] (1940–43) (present day [[University of Kerala]]), standing first in the university (thus becoming the first Dalit to obtain this degree with first class in Travancore).
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు