కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
1948లో నారాయణన్ భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో, లాస్కి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి పరిచయం చేసేందుకు ఒక లేఖను ఇచ్చాడు.<ref>Gopalkrishna Gandhi: [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20051202005812900.htm&date=fl2224/&prd=fline& "A remarkable life-story"], ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> కొన్ని సంవత్సరాల తరువాత, అతను ప్రజా సేవలో తన వృత్తిని ఎలా ప్రారంభించాడో వివరించాడు:
 
{{వ్యాఖ్య|నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రి కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. నేను అనుకుంటాను, లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నాను కనుక నాకు సమయం ఇవ్వబడుతుంది అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాం. అలాంటి విషయాలు మాట్లాడిన నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కి ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడు, నేను రాబోయే దిశలో ఒకరు నావైపు వస్తూ చప్పట్లు కొడుతూ చేస్తున్న శబ్దాన్ని విన్నాను. నేను పండిట్ నెహ్రుని చూడటానికి తిరిగి వచ్చాను. నేను గదినుండి విడిచిపెట్టిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్ "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడే అది మీకు అప్పగిస్తే అది సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడు. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మని అడిగాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.}}
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.]]
1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) నెహ్రూ అభ్యర్థన మేరకు చేరాడు. <ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> అతను దౌత్యవేత్తగా రంగూన్, టోక్యో, కెనడా మరియు హనోయ్ లలో పనిచేసాడు. థాయ్‌లాండ్(1967–69), టర్కీ (1973–75), మరియు చైనా(1976–78) ల భారత అంబాసిడర్ గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 సైనో-ఇండియన్ యుద్ధంతరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణిలో గల దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో వాషింగ్టన్ సందర్శన భారతదేశంతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్"దేశం యొక్క ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు