కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 52:
== కుటుంబం ==
అతను రంగూన్, బర్మా (మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లోక్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కి విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్ మరియు ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం నెహ్రూ నుండి ప్రత్యేక మినహాయింపు అవసరం. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపధ్యం గల వారిలో నుండి భారతదేశంలో మొదటి మహిళగా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్ మరియు ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు అమృత.
== రాజకీయ ప్రవేశం ==
Narayanan entered politics at the request of [[Indira Gandhi]] and won three successive general elections to the [[Lok Sabha]] in [[Indian general elections 1977-1999#1984|1984]], [[Indian general elections 1977-1999#1989|1989]] and [[Indian general elections 1977-1999#1991|1991]], as a representative of the [[Ottapalam]] constituency in [[Palakkad]], Kerala, on a [[Indian National Congress|Congress]] ticket. He was a [[Minister of State]] in the Union cabinet under [[Rajiv Gandhi]], holding the portfolios of Planning (1985), External Affairs (1985–86), and Science and Technology (1986–89). As a [[Member of Parliament#India|Member of Parliament]], he resisted international pressure to tighten patent controls in India. He sat in the opposition benches when the Congress was voted out of power during 1989–91. Narayanan was not included in the cabinet when the Congress returned to power in 1991. [[K. Karunakaran]], Congress [[Chief Minister of Kerala]], a political adversary of his{{Citation needed|date=July 2008}}, informed him that he was not made a minister because of him being a "Communist [[Fellow traveller|fellow-traveller]]{{Citation needed|date=July 2008}}". He did not, however, respond when Narayanan pointed out that he had defeated Communist candidates{{Citation needed|date=July 2008}} ([[A. K. Balan]] and [[Lenin Rajendran]], the latter twice) in all three elections.<ref name="ptt_int" />
|