కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
{{In use}}
 
'''కొచెరిల్ రామన్ నారాయణన్''' ({{audio|Krn.ogg|వినండి}}); ([[1921]] [[ఫిబ్రవరి 4]] - [[2005]] [[నవంబర్ 9|నవంబరు 9]]) భారతదేశ [[భారత రాష్ట్రపతులు - జాబితా|10వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>తో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] పరిపాలనలో భారత విదేశాంగ శాఖ సభ్యుడిగా నారాయణన్ [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో తన వృత్తిని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన [[జవహర్ లాల్ నెహ్రూ]] ఆయనను [[రంగూన్]] లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను [[జపాన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]], [[థాయిలాండ్|థాయ్‌లాండ్]], [[టర్కీ]], [[చైనా]] మరియు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. [[అమెరికా]]లో భారత రాయబారిగా [[1980]] నుండి [[1984]] వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని నెహ్రూ దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా పేర్కొన్నాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351 Condolence message] {{webarchive|url=https://web.archive.org/web/20070927225043/http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351|date=27 September 2007}}. Retrieved 24 February 2006.</ref>
 
 
 
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర మరియు దృఢమైన అధ్యక్షుడుగా పరిగణింపబడ్డాడు. అతను తన పూర్వీకులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ కార్యాలయం యొక్క పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు" మరియు ఎవరినీ ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించిన "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడు. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
Line 49 ⟶ 51:
{{వ్యాఖ్య|నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రి కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నాను కనుక నాకు సమయం ఇవ్వబడుతుంది అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాం. అలాంటి విషయాలు మాట్లాడిన నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కి ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడు, నేను రాబోయే దిశలో ఒకరు నావైపు వస్తూ చప్పట్లు కొడుతూ చేస్తున్న శబ్దాన్ని విన్నాను. నేను పండిట్ నెహ్రుని చూడటానికి తిరిగి వచ్చాను. నేను గదినుండి విడిచిపెట్టిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్ "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడే అది మీకు అప్పగిస్తే అది సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడు. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మని అడిగాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.}}
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.]]
1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] అభ్యర్థన మేరకు చేరాడు. <ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> అతను దౌత్యవేత్తగా రంగూన్, [[టోక్యో]], [[కెనడా]] మరియు హనోయ్ లలో పనిచేసాడు. [[థాయిలాండ్|థాయ్‌లాండ్]](1967–69), [[టర్కీ]] (1973–75), మరియు [[చైనా]](1976–78) ల భారత [[అంబాసిడర్]] గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను న్యూఢిల్లీలోని[[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికివిశ్వవిద్యాలయం|జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల]]<nowiki/>యానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలలోరాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]<nowiki/>లో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 సైనో-ఇండియన్ యుద్ధంతరువాతయుద్ధం తరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణిలో గల దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో వాషింగ్టన్ సందర్శన భారతదేశంతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్"దేశం యొక్క ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)
 
== కుటుంబం ==
అతను రంగూన్, [[మయన్మార్|బర్మా (]]<nowiki/>మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లోక్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కి విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్ మరియు ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రత్యేక మినహాయింపు అవసరం. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపధ్యం గల వారిలో నుండి భారతదేశంలో మొదటి"ప్రథమ మహిళగామహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్ మరియు ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు అమృత.
 
== రాజకీయ ప్రవేశం ==
[[ఇందిరా గాంధీ]] అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. అతను 1984, 1989 మరియు 1991 లలో వరుసగా మూడు సార్లు పలక్కాడ్[[పాలక్కాడ్]] (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అభ్యర్థిగా గెలుపొంది [[లోక్‌సభ|లోక్‌సభకు]] ఎన్నికయ్యాడు. అతను [[రాజీవ్ గాంధీ]] కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు సభ్యునిగాసభ్యు]]<nowiki/>నిగా అతను అతను భారతదేశంలో పేటెంట్ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షం లో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరణ్ కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులను ఓడించినట్లు నారాయణన్ స్పష్టం చేశాడు.<ref name="ptt_int" />
 
1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా[[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతి]]<nowiki/>గా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ.]] ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా [[జనతా దళ్|జనతాదళ్]] పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వి.పి.సింగ్]] ప్రతిపాదించాడు. జనతాదళ్ మరియు పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]] ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది, ఇది తన ఎన్నికలపై ఏకగ్రీవ నిర్ణయానికి దారితీసింది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు<ref name="ptt_int" />. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా. ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు మరియు క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న బాబ్రీమసీదు[[బాబ్రీ మసీదు విధ్వంసకాండకూల్చివేత]] సమయంలో "ఇది [[మహాత్మా గాంధీ హత్య]] తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.<ref name="ram_int" />
 
== రాష్ట్రపతి పదవి ==
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు