బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
==చరిత్ర==
1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము మరియు అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది,<ref>{{cite web| url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 |title = Major Events in the Formation of S.E. Railway | publisher=South Eastern Railway| accessdate = 2013-01-02 }}</ref><ref>{{cite web| url = http://www.mannanna.com/mannannaArt1.html |title = History of Waltair Division | publisher= Mannanna.com | accessdate = 2013-01-02 }}</ref> ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
 
 
<ref>{{cite web| url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 |title = Major Events in the Formation of S.E. Railway|last= |first= | publisher=South Eastern Railway| accessdate = 2013-01-25 }}</ref>
 
<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
== మూలాలు==