వీరకంకణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
'''వీరకంకణం''' 1957, మే 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. మోడరన్ థియేటర్స్ పతాకంపై 1950లో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మంత్రి కుమారి’ని 1957లో ‘వీరకంకణం’గా తెలుగులో టి.ఆర్.సుందరం నిర్మించారు. [[ఎన్.టి.రామారావు]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[జమున (నటి)|జమున]], [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[గిరిజ (నటి)|గిరిజ]], రమాదేవి, [[పేకేటి శివరాం]], [[ఇ.వి.సరోజ]], [[జగ్గయ్య]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] లు నటించారు.<ref name=వీరకంకణం>{{cite news|last1=ఆంధ్రభూమి|first1=ఫ్లాష్ బ్యాక్ @ 50|title=వీరకంకణం|url=http://www.andhrabhoomi.net/content/flashback50-0|accessdate=16 May 2018|publisher=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి|date=1 April 2018}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వీరకంకణం" నుండి వెలికితీశారు