గూడూరు-రేణిగుంట రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

176 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
1890 సం.లో '''దక్షిణ మరాఠా రైల్వే కంపెనీ''' [[గోవా]]తో [[గుంతకల్]] ఒక మీటర్ గేజ్ మార్గము (లైన్)తో పాటుగా మరియు [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ]]తో [[మార్మగోవా]] జత (లింక్ ) చేసింది.<ref>{{cite book|author1=Government Of Madras Staff, Government of Madras|title=Gazetteer of the Nellore District: Brought Upto 1938|date=1942|publisher=Asian Educational Services|isbn=978-81-206-1851-0|edition=reprint|url=https://books.google.co.in/books?id=2qx-smrZLyUC&pg=PA307&lpg=PA307&dq=gudur+renigunta+branch+line&source=bl&ots=RzFc8YyyuJ&sig=TPC82JqbVSDSxlV-wCSJyfXACy4&hl=en&sa=X&ved=0ahUKEwihw-un6YrLAhUBSo4KHea3DlA4FBDoAQgmMAI#v=onepage&q=gudur%20renigunta%20branch%20line&f=false|accessdate=22 February 2016}}</ref><ref name=irii>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> 1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము మరియు అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది,<ref>{{cite web| url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 |title = Major Events in the Formation of S.E. Railway | publisher=South Eastern Railway| accessdate = 2013-01-02 }}</ref><ref>{{cite web| url = http://www.mannanna.com/mannannaArt1.html |title = History of Waltair Division | publisher= Mannanna.com | accessdate = 2013-01-02 }}</ref> ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.<ref name=irii/> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
===రైల్వే పునర్వ్యవస్థీకరణ===
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్ మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''', '''దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ''' మరియు '''మైసూర్ స్టేట్ రైల్వే''' [[దక్షిణ రైల్వే| దక్షిణ రైల్వే జోన్ ]] నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు మరియు, (2) '''దక్షిణ రైల్వే''' లో విలీనం చేయబడ్డ '''మద్రాసు రైల్వే''' మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''' లోని కొన్ని భాగాలను వేరుచేసి [[దక్షిణ మధ్య రైల్వే| దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, [[దక్షిణ రైల్వే]] లోని గుంతకల్లు డివిజన్ [[దక్షిణ మధ్య రైల్వే]]కు మరియు సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి '''పశ్చిమ కనుమల రైల్వే జోన్''' (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2013-01-23}}</ref> గూడూరు-రేణిగుంట రైలు మార్గము, ఒక బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ విభాగంగా 23 ఆగస్టు 1957 న ప్రారంభించబడింది.
 
The section is a [[broad gauge]] railway line which was opened on 23 August 1957.
 
 
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2362922" నుండి వెలికితీశారు