గూడూరు-రేణిగుంట రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

275 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్ మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''', '''దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ''' మరియు '''మైసూర్ స్టేట్ రైల్వే''' [[దక్షిణ రైల్వే| దక్షిణ రైల్వే జోన్ ]] నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు మరియు, (2) '''దక్షిణ రైల్వే''' లో విలీనం చేయబడ్డ '''మద్రాసు రైల్వే''' మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''' లోని కొన్ని భాగాలను వేరుచేసి [[దక్షిణ మధ్య రైల్వే| దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, [[దక్షిణ రైల్వే]] లోని గుంతకల్లు డివిజన్ [[దక్షిణ మధ్య రైల్వే]]కు మరియు సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి '''పశ్చిమ కనుమల రైల్వే జోన్''' (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2013-01-23}}</ref> గూడూరు-రేణిగుంట రైలు మార్గము, ఒక బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ విభాగంగా 23 ఆగస్టు 1957 న ప్రారంభించబడింది.<ref>{{cite web|title=Time Line and Milestones of Events (SCR)|url=http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html|website=South Central Railway|accessdate=22 February 2016}}</ref><ref>{{cite web|title=Classification of Lines|url=http://www.ipweindia.com/design/html/acs_109.pdf|website=The Institution of Permanent Way Engineers (India)|accessdate=22 February 2016|page=3|format=PDF}}</ref>
 
==అధికార పరిధి==
== Jurisdiction ==
[[గుంతకల్లు రైల్వే డివిజను]] పరిధిలో 134.78 కిమీ (83.75 మైళ్ళు) ఈ గూడూరు-రేణిగుంట రైలు మార్గము పొడవు ఉంది,
This branch line is having a length of {{Convert|134.78|km|abbr=on}} under the [[Guntakal railway division]], excluding {{rws|Gudur}} of [[Vijayawada railway division]] under [[South Central Railway zone]].<ref>{{cite web|title=Divisional Map|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,291,353,1864|website=South Central Railway|accessdate=22 February 2016}}</ref>
 
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2362924" నుండి వెలికితీశారు