డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 85:
|cctld = [[.dk]]<ref group="N">The [[Top-level domain|TLD]] [[.eu]] is shared with other [[European Union]] countries. Greenland ([[.gl]]) and the Faroe Islands ([[.fo]]) have their own TLDs.</ref>
}}
==== అ ====
'''డెన్మార్క్''', అధికార నామం కింగ్డం ఆఫ్ డెన్మార్క్ (డానిష్: Kongeriget Danmark, డేన్స్‌ల నేల అని అర్ధం) డెన్మార్క్ మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. <ref group="N">{{lang-da|Kongeriget Danmark}}, {{IPA-da|ˈkɔŋəʁiːəð ˈdanmɑɡ|pron|Kongeriget Danmark.ogg}}. See also: [[The unity of the Realm]]</ref>ఇది నార్డిక్ దేశం మరియు, సార్వభౌమాధికారం కలిగిన దేశందేశంగా ఉంది. ప్రధాన భూభాగం దక్షిణ సరిహద్దులో [[జర్మనీ]], ఈశాన్య సరిహద్దులో [[స్వీడన్]], ఉత్తర సరిహద్దులో [[నార్వే]] ఉందిఉన్నాయి. <ref group="N">The island of [[Bornholm]] is offset to the east of the rest of the country, in the Baltic Sea.</ref> రాజధాని నగరం [[కోపెన్‌హాగన్]].డెన్మార్క్ సాంరాజ్యంలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని [[గ్రీన్‌లాండ్]] మరియు, ఫారో ద్వీపాలు భాగంగా ఉన్నాయి.డెన్మార్క్డెన్మార్క్‌లో జస్ట్‌లాండ్ ద్వీపకల్పం మరియు, 443 నేండ్ ద్వీపాలు ఉన్నాయి.<ref name="proper" group="N" /><ref>{{cite web|title=Denmark in numbers 2010|url=http://www.dst.dk/pukora/epub/upload/14847/dkital.pdf|publisher=Statistics Denmark|accessdate=2 May 2013}}</ref> వీటిలో జీలాండ్, ఫ్యూనెన్ మరియు, నార్త్ జస్ట్‌లాండిక్ ద్వీపాలు ఉన్నాయి. వీటిని పొడి మరియు, ఇసుక భూములుగా వర్గీకరించారు,. సముద్రమట్టానికి లోతుగా టెపరేట్టెంపరేట్ వాతావరణం కలిగి ఉంది.డెన్మార్క్ వైశాల్యం 42924 చ.కి.మీ.<ref name=area /> మొత్తం వైశాల్యం గ్రీన్‌లాండ్ మరియు, ఫారో ద్వీపాల వైశాల్యం చేర్చితే మొత్తం వైశాల్యం 22,10,579 చ.కి.మీ. 2017 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 5.75 మిలియన్లు.<ref name="pop1" />
 
డెన్మార్క్ ఏకీకృత సామ్రాజ్యం 10 వ శతాబ్దంలో బాల్టిక్ సముద్రం నియంత్రణ కోసం జరిగిన పోరాటంలో నైపుణ్యంగల సముద్రయాన దేశంలాగా ఉద్భవించింది.{{sfn|Stone|Bain|Booth|Parnell|2008|p=31}}1397 లో డెన్మార్క్ [[స్వీడన్]] మరియు, [[నార్వే]] కెల్మార్ స్థాపించిన కెల్మార్ యూనియన్ 1523 లో స్వీడిష్ విభజనతో ముగిసాయి. డెన్మార్క్ మరియు, నార్వే 1814 లో యూనియన్‌తోయూనియన్‌ బాహ్య దళాలను రద్దు చేసుకునే వరకు సాంరాజ్యంగాసామ్రాజ్యంగా కొనసాగాయి. ఫారో దీవులు గ్రీన్లాండ్ మరియు, ఐస్లాండ్‌లను వారసత్వంగా పొందింది. 17 వ శతాబ్దం ప్రారంభంలో స్వీడన్‌కు అనేక భూభాగాలు ఉన్నాయి. 19 వ శతాబ్దంలో 1864 రెండవ శ్లేస్విగ్ యుద్ధంలో ఓటమి పొందిన తరువాత జాతీయవాద ఉద్యమాలు అధికరించాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ తటస్థంగా ఉంది. ఏప్రిల్ 1940 లో జర్మన్ దండయాత్ర క్షిపణి సైనిక వాగ్వివాదాలను చూసింది. డానిష్ నిరోధక ఉద్యమం 1943 నుండి జర్మనీ లొంగిపోయే వరకు చురుకుగా కొనసాగింది. 19 వ శతాబ్దం యొక్క రెండవ భాగంలో వ్యవసాయ ఉత్పత్తుల పారిశ్రామిక ఉత్పత్తిదారు దేశంగా ఉంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో డెన్మార్క్ సాంఘిక మరియు కార్మిక-మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుత సంక్షేమ రాజ్య నమూనాకు అత్యంత అభివృద్ధి చెందిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఆధారాన్ని సృష్టించింది.
 
డెన్మార్క్ రాజ్యాంగం 1849 జూన్ 5 న సంతకం చేయబడింది,. 1660 లో ప్రారంభమైన సంపూర్ణ రాచరికం ముగిసింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడిన ఒక రాజ్యాంగ రాచరికంను స్థాపించింది. దేశ రాజధాని కోపెన్హాగన్ అతిపెద్ద నగరం మరియునగరంగానూ ప్రధాన వాణిజ్య కేంద్రంగాకేంద్రంగానూ ఉంది. నగరంలో ప్రభుత్వ మరియు, జాతీయ పార్లమెంట్పార్లమెంట్లు కూర్చున్నవినిర్వహించబడుతున్నాయి.ఇవి డెన్మార్క్ రాజ్యంలో అంతర్గత వ్యవహారాలను నిర్వహించడానికి అధికారాలు కలిగి ఉందిఉన్నాయి. 1948 లో ఫారో ద్వీపాలలో హోం రూల్ స్థాపించబడింది; 1979 లో గ్రీన్లాండ్‌లో " హోం రూల్ " స్థాపించబడింది మరియు. 2009 లో మరింత స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. 1973 లో డెన్మార్క్ " యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలోకమ్యూనిటీ " లో సభ్యదేశంగా అయింది. (ఇప్పుడు EUఐరోపా సమాక్య) కొన్ని ఎంపికలను నిలిపివేసింది; దానిడెన్మార్క్ తన సొంత కరెన్సీ, క్రోన్క్రోన్‌ను నిలుపుకుంటుంది. ఇది నాటో, నార్డిక్ కౌన్సిల్, ఒ.ఇ.సి.డి, ఒ.ఎస్.సి.ఇ. మరియు యునైటెడ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ఇది స్కెంజెన్ ప్రాంతంలో భాగంగా ఉంది.
 
 
డెన్మార్క్ ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. <ref>{{cite web|url=http://www.huffingtonpost.com/2013/10/22/denmark-happiest-country_n_4070761.html|title=Denmark Is Considered The Happiest Country. You'll Never Guess Why.|first=Meredith|last=Melnick|date=22 October 2013|publisher=The Huffington Post}}</ref> డాన్స్ అధిక జీవన ప్రమాణం కలిగివుంటాయి మరియుకలిగివుంటారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌర స్వేచ్ఛల రక్షణ, ప్రజాస్వామ్య పాలన, శ్రేయస్సు మరియు, మానవ అభివృద్ధి వంటి దేశంలోని జాతీయ ప్రమాణాల పరిధిలో చాలా వరకు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంది.
<ref name="Democracy_Index" /><ref>[http://www.legatum.com/article/Legatum-Prosperity-Index-Global-prosperity-rising-while-US-and-UK-economies-decline 2013 Legatum Prosperity Index™: Global prosperity rising while US and UK economies decline]. ''[[Legatum Institute]]'', 29 October 2013. {{webarchive |url=https://web.archive.org/web/20140806123613/http://www.legatum.com/article/Legatum-Prosperity-Index-Global-prosperity-rising-while-US-and-UK-economies-decline |date=6 August 2014 }}</ref><ref>{{cite web|title=Denmark Country Profile: Human Development Indicators |url=http://hdrstats.undp.org/en/countries/profiles/DNK.html |publisher=United Nations Development Programme |accessdate=19 April 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130328232058/http://hdrstats.undp.org/en/countries/profiles/DNK.html |archivedate=28 March 2013 |df=dmy }}</ref> ప్రపంచంలో అత్యధిక సామాజిక సాంఘిక చైతన్యం
<ref>Dave Serchuk. [https://www.forbes.com/sites/daveserchuk/2011/12/07/happy-countrysocial-mobility/ Happy Country=Social Mobility?] ''[[Forbes]].'' 12 July 2011</ref>
ఉన్నత స్థాయి సమానత్వం<ref>{{cite web |url=http://data.worldbank.org/indicator/SI.POV.GINI/ |title=1997–2001 |publisher=[[The World Bank]] |year=1997 |accessdate=11 November 2012}}</ref> ప్రపంచంలోనే అవతరించిన అతి తక్కువ స్థాయి అవినీతి ఉన్న దేశందేశంగానూ ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయాల్లోఆదాయం ఒకటిదేశాలలో మరియు ఒకటిఒకటిగానూ, ప్రపంచంలోని అత్యధిక వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లురేటలు ఉన్న దేశంగానూ ఉంది.<ref name=taxation1 />
 
== పేరు వెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు