డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
|cctld = [[.dk]]<ref group="N">The [[Top-level domain|TLD]] [[.eu]] is shared with other [[European Union]] countries. Greenland ([[.gl]]) and the Faroe Islands ([[.fo]]) have their own TLDs.</ref>
}}
 
==== అ ====
'''డెన్మార్క్''' అధికార నామం కింగ్డం ఆఫ్ డెన్మార్క్ (డానిష్: Kongeriget Danmark, డేన్స్‌ల నేల అని అర్ధం) డెన్మార్క్ మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. <ref group="N">{{lang-da|Kongeriget Danmark}}, {{IPA-da|ˈkɔŋəʁiːəð ˈdanmɑɡ|pron|Kongeriget Danmark.ogg}}. See also: [[The unity of the Realm]]</ref>ఇది నార్డిక్ దేశం, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఉంది. ప్రధాన భూభాగం దక్షిణ సరిహద్దులో [[జర్మనీ]], ఈశాన్య సరిహద్దులో [[స్వీడన్]], ఉత్తర సరిహద్దులో [[నార్వే]] ఉన్నాయి. <ref group="N">The island of [[Bornholm]] is offset to the east of the rest of the country, in the Baltic Sea.</ref> రాజధాని నగరం [[కోపెన్‌హాగన్]].డెన్మార్క్ సాంరాజ్యంలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని [[గ్రీన్‌లాండ్]], ఫారో ద్వీపాలు భాగంగా ఉన్నాయి.డెన్మార్క్‌లో జస్ట్‌లాండ్ ద్వీపకల్పం, 443 నేండ్ ద్వీపాలు ఉన్నాయి.<ref name="proper" group="N" /><ref>{{cite web|title=Denmark in numbers 2010|url=http://www.dst.dk/pukora/epub/upload/14847/dkital.pdf|publisher=Statistics Denmark|accessdate=2 May 2013}}</ref> వీటిలో జీలాండ్, ఫ్యూనెన్, నార్త్ జస్ట్‌లాండిక్ ద్వీపాలు ఉన్నాయి. వీటిని పొడి, ఇసుక భూములుగా వర్గీకరించారు. సముద్రమట్టానికి లోతుగా టెంపరేట్ వాతావరణం కలిగి ఉంది.డెన్మార్క్ వైశాల్యం 42924 చ.కి.మీ.<ref name=area /> గ్రీన్‌లాండ్, ఫారో ద్వీపాల వైశాల్యం చేర్చితే మొత్తం వైశాల్యం 22,10,579 చ.కి.మీ. 2017 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 5.75 మిలియన్లు.<ref name="pop1" />
 
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు