డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
[[File:Solvognen DO-6865 2000.jpg|thumb|left|నార్డిక్ కాంస్య యుగం నుండి డేటింగ్ చేసిన ట్రంధోల్మ్‌ సూర్య రథం పూతపూసిన వైపు]]
 
డెన్మార్క్‌లో పురాతన పురావస్తు అన్వేషణలు ఈ ప్రాంతం ఎఎమ్ హిమనదీయ కాలం నుండికాలానికి 1,30,000-1,10,000 కి చెందినదిచెందినదని తెలియజేస్తున్నాయి.<ref>Michaelsen p. 19.</ref> క్రీ.పూ. సుమారు 12,500 నుండి డెన్మార్క్‌లో మానవులు నివసించారు. క్రీ.పూ. 3900 నుండి వ్యవసాయం జరిగినట్లు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. <ref name="foreign ministry">{{cite web|last=Nielsen|first=Poul Otto|date=May 2003|url=http://www.um.dk/Publikationer/UM/English/Denmark/kap6/6-1.asp|title=Denmark: History, Prehistory|publisher=[[Ministry of Foreign Affairs (Denmark)|Ministry of Foreign Affairs of Denmark]]|accessdate=1 May 2006 |archiveurl=https://web.archive.org/web/20051122020555/http://www.um.dk/Publikationer/UM/English/Denmark/kap6/6-1.asp |archivedate=22 November 2005}}</ref>
ఇది డెన్మార్క్‌లో నార్డిక్ బ్రాంజ్ ఏజ్ (క్రీ.పూ.1800-600) శ్మశాన గుట్టలు ద్వారా గుర్తించబడింది. ఇది లార్స్ మరియు, సూర్య రథంతో సహా అనేక పరిశోధనలను విస్తరించడానికి మూలంగా ఉంది.
 
రోమన్ ఇనుప యుగంలో (క్రీల్పూ. 500 - క్రీ.శ. 1) స్థానిక సమూహాలు దక్షిణప్రాంతాలకు వలస రావడం మొదలైంది. మొదటి గిరిజన డేన్స్ రోమన్ ఇనుప యుగంలో పూర్వ-రోమన్ మరియు, జర్మనిక్ ఐరన్ ఏజ్ మద్య కాలంలో ఇక్కడకు వచ్చారు.<ref>Busck and Poulsen (ed.) (2002), p. 20.</ref> రోమన్ ఇనుప యుగం క్రీ.శ(1-400)లో <ref name="foreign ministry" /> రోమన్ రాజ్యాలలోరాజ్యాలు డెన్మార్క్‌లో స్థానిక గిరిజనులతో వర్తక మార్గాలు మరియు, సంబంధాలు కొనసాగాయి. డెన్మార్క్‌లో రోమన్ నాణేలు కనుగొనబడ్డాయి. డెన్మార్క్ మరియు, నార్త్-వెస్ట్ యూరప్‌లలో ఈ కాలానికి చెందిన బలమైన సెల్టిక్ సాంస్కృతిక ప్రభావిత సాక్ష్యాలు మరియు, గుండ్రూప్ కుల్డ్రన్ కనుగొనడం ఇతర విషయాలు కూడా ఉన్నాయి.
 
గిరిజన డేన్స్ తూర్పు డేనిష్ ద్వీపాలు (జిలాండ్) మరియు, స్కానియా నుండి వచ్చారు. ఉత్తర జర్మనిక్ ప్రారంభ రూపం సంబంధిత భాష వాడుకలో ఉంది. వీరు రాకముందే జుట్లాండ్ మరియు సమీప ద్వీపాల్లో గిరిజన జూట్లు స్థిరనివాసాలు ఏర్పరచుకుని నివసించారు. చివరకు జూట్స్ గ్రేట్ బ్రిటంకుబ్రిటన్‌కు వలస పోయారు. బ్రైథోనిక్ కింగ్ వోర్టిగెర్న్ కొంతమంది కిరాయి సైనికులతో ఆగ్నేయ భూభాగాలలోని కెంట్, ఐల్ ఆఫ్ వైట్ మరియు, ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు. తరువాత ఈప్రాంతాల మీదఈప్రాంతాలను ఆంగల్స్ మరియు, సాక్సన్స్ (వీరు ఆంగ్లో-సాక్సన్స్ రూపొందించారు) దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. జట్లాండ్లోని మిగిలిన జ్యూటిష్ ప్రజలు స్థిరపడిన డాన్లతో కలిసిపోయారు.
 
చరిత్రకారుడు జోర్డెస్ అందించిన డాని "గెట్టిాగెట్టీ" లో గురించి ఒక చిన్న నోట్ ఆధారంగా ఆధునిక డాన్స్ పురాతన డాంస్డాన్స్ సంతతికి చెందిన వారని భావిస్తున్నారు. <ref>{{cite web|author=Jordanes |others=[[Charles C. Mierow]] (trans.) |date=22 April 1997|url=http://www.acs.ucalgary.ca/~vandersp/Courses/texts/jordgeti.html#III |title=The Origin and Deeds of the Goths, chapter III|accessdate=1 May 2006}}</ref><ref>Busck and Poulsen (ed.) (2002), p. 19.</ref> డాన్విర్రెకే రక్షణ నిర్మాణాలు 3 వ శతాబ్దం నుండి దశలవారిగా నిర్మించబడ్డాయి మరియు. క్రీ.పూ. 737 డానిష్ రాజు ఆవిర్భావం తరువాత నిర్మాణ ప్రయత్నాల పరిపూర్ణ పరిమాణామానికి చేరుకున్నాయి. <ref name="danevirke">Michaelsen (2002), pp. 122–23.</ref> ఒక కొత్త రూనిక్ వర్ణమాల మొదటిసారి రూపొందించిన అదే సమయంలో మరియు క్రీ.పూ 700 లో రిబే అనే పురాతన పట్టణాన్నిపట్టణం స్థాపించబడింది.
 
===వైకింగ్ మరియు మద్య యుగం ===
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు