డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 304:
సంఖ్యాపరంగా అధికరిస్తున్న రో డీర్ గ్రామీణ ప్రాంతాన్ని ఆక్రమించింది. జట్లాండ్ చిన్న అడవులలో పెద్ద అంటిలర్డ్ ఎర్ర జింకను చూడవచ్చు. డెన్మార్క్‌లో పోల్కాట్స్, కుందేళ్ళు,ముళ్లపందుల వంటి చిన్న క్షీరదాలకు నివాసస్థలంగా ఉంది.
<ref>{{cite web|title=Animals in Denmark|url=http://www.listofcountriesoftheworld.com/da-animals.html|website=listofcountriesoftheworld.com|accessdate=31 May 2016|date=2012}}</ref> డెన్మార్క్‌లో ఉన్న సుమారు 400 పక్షి జాతులలో 160 జాతులు దేశంలో సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాయి.<ref>{{cite web|title=Bird list of Denmark|url=http://www.netfugl.dk/dklist.php|publisher=Netfugl.dk|accessdate=26 August 2015|quote=It involves all category A, B and C birds recorded in Denmark (according to SU/BOURC/AERC standard).}}</ref> పెద్ద సముద్రపు క్షీరదాల్లో హార్బర్ పోర్పోయిస్ తగిన సంఖ్యలో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పిన్నిపెడ్స్, నీలి తిమింగలాలు, ఓర్కాస్తో సహా పెద్ద తిమింగలాలు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉన్నాయి.
===పర్యావరణం ===
|