డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 320:
[[File:Sow with piglet.jpg|thumb|left|Denmark is a leading producer of [[pork]], and the largest exporter of pork products in the EU.<ref>[http://www.cecmanitoba.ca/resource/hearings/22/21.pdf ''An Overview of Danish Pork Industry: Integration and Structure''] by Karen Hamann – The Institute for Food Studies & Agroindustrial Development. Access date: 23 July 2012.</ref>]]
 
1945 నుండి డెన్మార్క్ తన పారిశ్రామిక సామర్ధ్యాన్ని విస్తృతంగా విస్తరించింది. తద్వారా 2006 నాటికి పరిశ్రమ 25% జి.డి.పి, భాగస్వామ్యం వహిస్తుండగా వ్యవసాయం 2% భాగస్వామ్యం వహిస్తుంది.<ref>{{cite web|title=Denmark:Economy|url=http://www.infoplease.com/encyclopedia/world/denmark-economy.html|publisher=Pearson Education|accessdate=29 May 2014}}</ref> పరిశ్రమలలో ఇనుము, ఉక్కు, రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, నౌకానిర్మాణం, నిర్మాణం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.<ref name="factbook" /> దేశం ప్రధాన ఎగుమతులు: పారిశ్రామిక ఉత్పత్తి / తయారీ వస్తువుల 73.3% (వీటిలో యంత్రాలు, సాధనాలు 21.4%, ఇంధనాలు (చమురు, సహజ వాయువు), రసాయనాలు, మొదలైనవి 26%); 18.7% (2009 లో మాంసం,మాంసం ఉత్పత్తులు మొత్తం ఎగుమతిలో 5.5%, చేపలు, చేపల ఉత్పత్తులు 2.9%). <ref name="factbook" /> డెన్మార్క్ ఆహార, శక్తి నికర ఎగుమతి, అనేక సంవత్సరాల పాటు చెల్లింపులు మిగులు సమతుల్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో జి.ఎన్.పి. విదేశీ రుణంలో సుమారు 39% లేదా (డి.కె.కె. 300) బిలియన్ల డి.కె.కె. కంటే ఎక్కువగా ఉంటుంది.<ref>{{cite web|url=http://www.dst.dk/pukora/epub/upload/16217/headword/dk/407.pdf |archiveurl=https://web.archive.org/web/20110810003332/http://www.dst.dk/pukora/epub/upload/16217/headword/dk/407.pdf |archivedate=10 August 2011 |dead-url=yes |title=Statens Gæld og Låntagning |publisher=Statistics Denmark }}</ref>
 
[[File:EU Single Market.svg|thumb|డెన్మార్క్ అనేది యూరోపియన్ సింగిల్ మార్కెట్లో సభ్యుడు]]
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు