డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 439:
 
 
డెన్మార్క్ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉంది. పన్నుల ద్వారా బహిరంగంగా నిధులు సమకూర్చడం ద్వారా నిధులు సేకరించబడుతుంది.ఇది అనేక సేవలకు ప్రాంతీయ అధికారులచే నేరుగా అమలు చేయబడుతుంది. ఆదాయం మూలాలలో ఒకటి జాతీయ ఆరోగ్య సంరక్షణ సహకారం (sundhedsbidrag) (2007-11: 8%; '12: 7%; '13: 6%; '14: 5%; '15: 4%; 16: 3%; '17: 2%; '18: 1%; '19: 0%) 2019 జనవరి నుండి తొలగించబడుతోంది.<ref name=taxation1 /> 2007 జనవరి 1 నుండి పురపాలక సంఘాల నుండి 3% పాయింట్ల ద్వారా వసూలు చేసినచేయడం పురపాలక సంఘాల నుండిద్వారా మరో వనరు వచ్చింది. 2007 జనవరి 1 నుండి పూర్వపు కౌంటీ పన్ను నుండి జప్తువసూలు చేయబడినది. బదులుగా పురపాలక సంఘాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. దీనర్థం అన్ని నివాసితులకు బట్వాడా సమయంలో చాలా ఆరోగ్య సంరక్షణ సదుపాయం ఉచితం. అంతేకాకుండా ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు భిన్నమైన ప్రైవేటు భీమా కలిగి ఉంటారు. వీటిలో ఫిజియోథెరపీ వంటి పూర్తిస్థాయి చికితను ప్రభుత్వం అందించదు.<ref name=commonwealth />
2012 నాటికి డెన్మార్క్ ఆరోగ్య సంరక్షణపై జి.డి.పి. లో 11.2% వ్యయం చేసింది. ఇది 2007 లో 9.8% (తలసరి US $ 3,512) తీసుకోబడింది.<ref name=commonwealth>{{cite web|title=International Profiles of Health Care Systems |url=http://www.commonwealthfund.org/~/media/Files/Publications/Fund%20Report/2010/Jun/1417_Squires_Intl_Profiles_622.pdf |publisher=The Commonwealth Fund |accessdate=31 May 2014}}</ref> ఇది డెన్మార్క్ ఒ.ఇ.సి.డి. సగటు కంటే అధికం మరియు, ఇతర నార్డిక్ దేశాలకంటే అధికంగా ఉన్నది.<ref name=commonwealth /><ref>{{cite web|title=Country Comparison :: Life Expectancy at Birth|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2102rank.html|work=The World Factbook|publisher=CIA|accessdate=31 May 2014}}</ref>
 
==నైసర్గిక స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు