కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
== రాష్ట్రపతి పదవి ==
 
కె.ఆర్. నారాయణన్ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు.<ref>{{cite web|url=http://alfa.nic.in/hm/p1.html|title=Results of Presidential poll|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19970801044230/http://alfa.nic.in/hm/p1.html|archivedate=1 August 1997|deadurl=bot: unknown|df=}}, 17 July 1997. Archived Aug. 1997.</ref> రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్ కాలేజి ఓట్లు వచ్చినవి. ఈ ఎన్నికలు జూలై 14న జరిగింది. కేంద్రంలో మైనారిటీప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. అతనిని [[టి. ఎన్. శేషన్]] ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. అన్ని ప్రధాన పార్టీలు శివసేనను ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతుకోసం కోరాయి.<ref>{{cite web|url=http://us.rediff.com/news/jul/11amber.htm|title=The importance of a dalit President|accessdate=2 May 2006|publisher=Rediff|last=Diwanji|first=Amberish K.|year=1997}}</ref> నారాయణన్ కేవలం దళిత అభ్యర్థిగా ఎన్నికయ్యారని శేషాన్శేషన్ ఆరోపించాడు.
 
1997 జూలై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.వర్మ సమక్షంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసాడు. తన ప్రారంభోపదేశంలో<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/krn_asum.htm|title=Inaugural address|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19970804210818/http://alfa.nic.in/rb/krn_asum.htm|archivedate=4 August 1997|deadurl=bot: unknown|df=}}, 25 July 1997. Archived Aug. 1997.</ref> ఇలా అన్నాడు:
 
{{వ్యాఖ్య}}
<blockquote>That the nation has found a consensus for its highest office in some one who has sprung from the grass-roots of our society and grown up in the dust and heat of this sacred land is symbolic of the fact that the concerns of the common man have now moved to the centre stage of our social and political life. It is this larger significance of my election rather than any personal sense of honour that makes me rejoice on this occasion.</blockquote>
 
ఈ సమాజం అట్టడుగు స్థాయిలో పుట్టి, ఈ పవిత్ర భూమి పైనున్న దుమ్ము , ఉష్ణం లలో పెరిగిన కొందరు వ్యక్తులలో ఒకరిని అత్యున్న స్థాయి పదవి కోసం ఏకాభిప్రాయాన్ని తెలపడం సాధారణ మనిషి సామాజిక, రాజకీయ జీవితం కేంద్రస్థాయికి చేర్చడం అనేది వాస్తవానికి సంకేతంగా ఉంది. నాపై వ్యక్తిగత గౌరవ భావం కంటే ఎన్నికలలో ప్రాముఖ్యతనివ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది.
 
;
; స్వాతంత్ర్యం స్వర్ణోత్సవం
 
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు