కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
ఈ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలలో జయలలిత సారధ్యంలోని ఆన్నా డి.ఎం.కె 1999 ఏప్రిల్ 14 న మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసింది. నారాయణన్ లోక్‌సభలో విశ్వాస పరీక్ష జరుపవలసినదిగా వాజ్‌పేయిని కోరాడు. ఏప్రిల్ 17న జరిగిన ఈ విశ్వాస పరీక్షలో వాజ్‌పేయి ఓడిపోయాడు. కొన్ని షరతులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు వాజ్‌పేయి మరియు ప్రతిపక్ష నేత సోనియా గాంధీలు సిద్ధమయ్యారు. నారాయణణ్ ఎన్.డిఏ మరియు కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంటులో విశ్వసనీయత కోల్పోయినప్పటి నుండి మద్దతు పొందాయనడానికి కావలసిన రుజువులు చూపించమన్నాడు. ఇరు పక్షాలు సరియైన సాక్షాలను అందజేయలేకపోయాయి. పరిపాలనలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని నారాయణన్ ప్రధానమంత్రికి తెలియజేశాడు. వాజ్‌పేయి సలహాతో లోక్‌సభ రద్దు కాబడినది.(ఏప్రిల్ 26).<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr119.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the twelfth Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/20010220235512/http://alfa.nic.in/rb/pr119.htm|archivedate=20 February 2001|deadurl=bot: unknown|df=}}, 26 April 1999. Archived Feb. 2001.</ref> (తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్.డి.ఎ కు సరిపడినంత సీట్లు వచ్చినప్పుడు వాజ్‌పేయి ప్రధానమంత్రి కాగలిగాడు. (1999 అక్టోబరు 11)
 
ఈ నిర్ణయాలలో, నారాయణన్ ప్రధానమంత్రి నియామకానికి కొత్త రూపకల్పనలు చేసాడు - ఏ పార్టీగానీ లేదా ఎన్నికల ముందు భాగస్వాములైన కూటమి గానీ మెజారిటీ పొందినపుడు, మిత్రపక్షాల నుండి మద్దతు లేఖలను సమర్పించడం ద్వారా తాను సభలో విశ్వాసంపొందుతానని ఒప్పించగలిగిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి ప్రధాన మంత్రిగా నియమితుడవుతాడు. అతడు హంగ్ పార్లమెంటు విషయంలో వివిధ ప్రధాన మంత్రుల నియామకాల విషయంలో తనకు పూర్వం ఉన్న రాష్ట్రపతులైన [[నీలం సంజీవరెడ్డి|నీలం సంజివరెడ్డి,]] [[రామస్వామి వెంకట్రామన్|ఆర్.వెంకటరామన్]] మరియు [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ]] లు చేసిన చర్యలను విస్తరించాడు.
In these decisions, President Narayanan set a new precedent concerning the appointment of a Prime minister – if no party or pre-election coalition had a majority, then a person would be appointed Prime minister only if he was able to convince the President (through letters of support from allied parties) of his ability to secure the confidence of the house. In doing so, he diverged from the actions of his predecessors who had been faced with the task of appointing a Prime minister from a [[hung parliament]], Presidents [[Neelam Sanjivareddy|N. Sanjiva Reddy]], [[R. Venkataraman]], and [[Shankar Dayal Sharma]]: the latter two had followed the practice of inviting the leader of the single largest party or pre-election coalition to form the government without investigating their ability to secure the confidence of the house.
 
తరువాత అతడు ఈ విషయంలో రెండు విధానాలను అవలంబించాడు. వాటిలో అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు జరిగిన కూటమి లలో నాయకుడు లోక్ సభలో విశ్వాసం పొందగలరనే పరిశీలన జరిగిన తరువాతనే అతనిని ఆహ్వనించాలి.
 
; రాష్ట్రపతి పాలన యొక్క అధికారం
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు