పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
 
'''[[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]]''' ([[డిసెంబరు 15]], [[1938]] - [[మే 18]], [[2018]]) సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఈయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి.ఈయన తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఈయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. ఆయన వ్రాసిన [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు]] (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]కు ఎంపిక అయినది<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>.
==జీవిత విశేషాలు==
ఈయన రేల్వే స్టేషను మాస్టర్ కుమారుడు. [[డిసెంబరు 15]] [[1938]]న [[గుంటూరు]]లో జన్మించాడు. ఈయన [[ఒంగోలు]] విద్యాభాసం చేశారు. కళాశాల విద్యను విజయవాడ కళాశాలలో చదివారు. ఆ కాలంలో ఆయన ప్రముఖ రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]]కు శిష్యులైనారు.ప్రముఖ గ్రంథం [[వేయిపడగలు]] రచించిన విశ్వనాథ సత్యనారాయణ [http://www.srrcvr.org/ ఎస్.ఎస్.ఆర్ మరియు సి.వి.ఆర్ కాలేజి].<ref>{{cite web|author= |url=http://www.thehindu.com/news/cities/Vijayawada/sahitya-akademi-award-for-writer-subbaramaiah/article4237873.ece |title=Sahitya Akademi Award for writer Subbaramaiah |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>కి లెక్చరర్ గా ఉండేవారు.