"హన్మకొండ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన [[కాకతీయులు|కాకతీయుల]] రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[[కాకతీయులు|కాకతీయుల]] పాలనా దక్షత గురించి [[ఇటలీ]] యాత్రికుడు [[మార్కోపోలో]] తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - [[కాకర్త్య గుండన]], [[మొదటి ప్రోలరాజు]] (1050-1080), [[రెండవ బేత రాజు]] (1080 - 1115), [[రెండవ ప్రోల రాజు]] (1115-1158), [[రుద్ర దేవుడు]] (1158-1195), [[మహా దేవుడు]] (1195-1199), [[గణపతిదేవ చక్రవర్తి]] (1199-1261), [[రుద్రమ దేవి]] (1258-1290), [[ప్రతాపరుద్రుడు]] ( 1290-1326).
 
[[14 వ శతాబ్దం]]లో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది [[ముసునూరి నాయకులు]], [[రేచెర్ల నాయకులు]], బహమనీ సుల్తానులు, [[గోల్కొండ]]ను పాలించిన [[దక్కన్ రాజ్యాలు|దక్కను సుల్తానుల]] పాలన లోకి వచ్చింది. [[మొగలు]] చక్రవర్తి [[ఔరంగజేబు]] గోల్కొండను [[1687]]లో ఆక్రమించినపుడు అది [[మొగలు సామ్రాజ్యం]]లో భాగమయింది. తరువాత [[1724]]లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి [[హైదరాబాదు]] రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. [[1948]]లో వరంగల్లుతో సహా [[హైదరాబాదు]] [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో కలిసి పోయింది. [[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]in 1991-1996 former prime minister india p.v narasimha rao he is from warangal district
given development program warangal in india warangal 1991-1996. warangal district warangal city get central govt funds <nowiki/>లో ఉండి 2014లో తెలంగాణలో భాగమైంది.
 
1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నాయకత్వంలో '''తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) ''' పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. [[విద్యార్థులు]], ప్రభుత్వోద్యోగులు, [[వ్యవసాయదారుడు|వ్యవసాయదారు]]<nowiki/>లు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.in 2000 ONWARDS warangal telangana vidya vantula vedika tjac proffessor kodanda ram started the tjac he is the predent founder telangana jana samity a political party
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2364401" నుండి వెలికితీశారు