హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
[[14 వ శతాబ్దం]]లో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది [[ముసునూరి నాయకులు]], [[రేచెర్ల నాయకులు]], బహమనీ సుల్తానులు, [[గోల్కొండ]]ను పాలించిన [[దక్కన్ రాజ్యాలు|దక్కను సుల్తానుల]] పాలన లోకి వచ్చింది. [[మొగలు]] చక్రవర్తి [[ఔరంగజేబు]] గోల్కొండను [[1687]]లో ఆక్రమించినపుడు అది [[మొగలు సామ్రాజ్యం]]లో భాగమయింది. తరువాత [[1724]]లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి [[హైదరాబాదు]] రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. [[1948]]లో వరంగల్లుతో సహా [[హైదరాబాదు]] [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో కలిసి పోయింది. [[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]in year 1996. warangal municipal corporation by this district warangal city get central govt funds <nowiki/>లో ఉండి 2014లో తెలంగాణలో భాగమైంది.
 
1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నాయకత్వంలో '''తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) ''' పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. [[విద్యార్థులు]], ప్రభుత్వోద్యోగులు, [[వ్యవసాయదారుడు|వ్యవసాయదారు]]<nowiki/>లు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.in 2000 ONWARDS warangal telangana vidya vantula vedika kakatiya university web site http://www.kakatiya.ac.in telugu is official in this unviersity number post graduate courses in this university ts.-india acadamic university team in -tjac proffessor kodanda ram started the tjac he is the presideent founder telangana jana samity a political party
 
& President proffessor m . kodandaram he founder year 2018 telangana jana samity a telangana political party
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు