తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: lipi anna padam lekapote telugu mariyu kannada okka puratana bhasha nundi vachchayanna ardham vastundi.
పంక్తి 20:
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]<nowiki/>నకు చెందినదిగా వర్గీకరించారు<ref>[http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం]</ref>. అనగా తెలుగు- [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
 
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన [[పాకిస్తాన్]] లోని [[బలూచిస్తాన్ (పాకిస్తాన్)|బలూచిస్తాన్]] లో మాట్లాడే బ్రహూయి భాష, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. [[సింధు లోయ నాగరికత|సింధులోయ నాగరికత]]<nowiki/>లోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
 
 
== '''చరిత్ర''' ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు