"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. <ref>{{cite book|url=https://books.google.com/books?id=KuhcRfddkQMC&pg=PR16&lpg=PR16&dq=Gulzarilal+Nanda+laxmi&source=bl&ots=tLkgplfIoi&sig=Zd94Jjukpsfnj8nrOhJlJ5JGT1M&hl=en&sa=X&ei=KYv8U7bVGMOGuASv0IGgBw&ved=0CEcQ6AEwCg#v=onepage&q=Gulzarilal%20Nanda%20laxmi&f=false|title=Gulzarilal Nanda: A Life in the Service of the People|first1=Promilla|date=1997|publisher=Allied Publishers|page=xvi|accessdate=26 August 2014|last1=Kalhan}}</ref>
 
== అసెంబ్లీ మరియు పార్లమెంట్ సభ్యులు ==
== Members of Assembly and Parliament ==
{{unreferenced section|date=August 2012}}
 
=== బ్రిటిష్ రాజ్ ===
=== British Raj ===
అతను 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనాడు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీ గా (కార్మిక మరియు ఎక్సైజ్ శాఖలు) తన సేవలనందించాడు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించాడు. అతను కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు లో ఒక ట్రస్టీగా తన సేవలనంచించాడు. అతను హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్ కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డు కు చైర్మన్ గా తన సేవలనందించాడు. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలోసభ్యుడు.
In the British Raj, Nanda was elected to the Bombay Legislative Assembly in 1937, and served as parliamentary secretary (for Labor and Excise) to the Government of Bombay from 1937 to 1939. As Labour Minister of the Bombay Government during 1946–50, he successfully piloted the Labor Disputes Bill in the state assembly. He served as a Trustee of the Kasturba Memorial Trust. (Kasturba was the wife of [[Mahatma Gandhi]].) He served as secretary of the Hindustan Mazdoor Sevak Sangh (Indian Labor Welfare Organization), and Chairman of the Bombay Housing Board. He was a member of the National Planning Committee. He was largely instrumental in organising the [[Indian National Trade Union Congress]], and later became its president.
 
అతను "ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టాడు.
In 1947, Nanda went to [[Geneva]], Switzerland as a government delegate to the International Labor Conference. He worked on The Freedom of Association Committee of the Conference, and visited Sweden, France, Switzerland, Belgium, and the UK to study labour and housing conditions in those countries.
 
1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లోపనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం మరియు యు.కె దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు మరియు వారి ఘ్ర్హ పరిస్థితులను అధ్యయనం చేసాడు.
 
=== Indian Planning Commission ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2364963" నుండి వెలికితీశారు