"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లోపనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం మరియు యు.కె దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు మరియు వారి ఘ్ర్హ పరిస్థితులను అధ్యయనం చేసాడు.
 
=== ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ===
=== Indian Planning Commission ===
మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రి గా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం మరియు విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం మరియు విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955 లో సింగపూర్ లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు.
In March 1950, Nanda joined the Indian Planning Commission as its vice-chairman. In September 1951, he was appointed Planning Minister in the Indian Government. He was also given charge of the portfolios of Irrigation and Power. He was elected to the [[Lok Sabha]] from Bombay in the general elections of 1952, and was reappointed Minister for Planning, Irrigation, and Power. He led the Indian Delegation to the Plan Consultative Committee held in [[Singapore]] in 1955, and the International Labor Conference held in Geneva in 1959.
 
=== లోక్‌సభ సభ్యుడు ===
=== Lok Sabha member ===
Nanda was elected to the Lok Sabha in the 1957 elections, and was appointed Union Minister for Labour, Employment and Planning, and later, as Deputy Chairman of the Planning Commission. He visited the [[Federal Republic of Germany]], [[Yugoslavia]], and Austria in 1959.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2364965" నుండి వెలికితీశారు