రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[రామగుండము]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[పెద్దపల్లి]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/227.Peddapalli.-Final.pdf</ref> పిన్ కోడ్ : 505208,505209{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=రామగుండము||district=పెద్దపల్లి
| latd = 18.8000
| latm =
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Karimnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=రామగుండము|villages=20|area_total=|population_total=277041|population_male=140527|population_female=136514|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.65|literacy_male=75.89|literacy_female=57.07|pincode = 505208,505209}}
'''[[రామగుండము]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[పెద్దపల్లి]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/227.Peddapalli.-Final.pdf</ref> పిన్ కోడ్ : 505208,505209
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
 
== కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. ==
Line 34 ⟶ 32:
 
==పాలనా విభాగాలు==
ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి|రెవెన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది [[పెద్దపల్లి]] రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
 
ప్రస్తుత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం నియోజక వర్గం]] ఎమ్. ఎల్.ఎ. సోమావరపు సత్యనారాయణ [http://www.bloggerbuzz.net/best-free-tumblr-themes/ cool tumblr themes],. ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు. రామగుండం ఒక నగర పాలక స౦స్థ. దీని మేయరు [[కొ౦కటి లక్ష్మినారాయణ]],ఇతను [http://www.bloggerbuzz.net/best-subreddits-for-learning/ best gaming subreddit] స్వతంత్ర అభ్యర్థిగా గెలిచెను ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు.
 
==ప్రముఖ సంస్థలు==
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
* [[నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్]]
*రామగుండం థర్మల్ పవర్ కార్పోరేషన్ (TS జెన్ కో)
*[[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్|సింగరేణి సంస్థ]] (బొగ్గు బావులు)
*ఎఫ్.సి.ఐ.(FCI)
 
Line 51 ⟶ 50:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు 13]], [[2011]] నుంచి [[అక్టోబరు 23]], [[2011]] వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు [[సకలజనుల సమ్మె]]లోసమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు