భార్యాభర్తలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
'''భార్యాభర్తలు''' 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం.<ref>{{cite book|last1=ముళ్లపూడి|first1=వెంకటరమణ|title=భార్యాభర్తలు వెండితెర నవల|date=2011|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|accessdate=20 February 2016}}</ref> ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ఈ సినిమాని తమిళ భాషలో నున్న నవలా పెంన్మానం ఆధారంగా చిత్రీకరించారు. అదేవిదంగా ఇదే కధాంశంతో 1963లో ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో శివాజీ గణేశన్, బి సరోజ దేవి ప్రధాన పాత్రగా చిత్రీకరించారు. ఈ సినిమాకి ఎస్. రాజేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు
==కథ ==
 
ఇందులో శారదా ( కృష్ణ కుమారి ) ఉపాధ్యాయురాలు. వీరి తండ్రి న్యాయవాది శివ కమయ్య ( రమణ రెడ్డి ). తన జీవితం సాగుతున్న క్రమంలో ఆనంద్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. ఈ క్రమంలో శారదా కుటుంబ సభ్యులు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తనకి నచ్చలేదు. కాల క్రమేణా ఆనంద్ వ్యక్తిత్వవాన్ని మెచ్చి తనతో ప్రేమలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఆనంద్ పూర్వపు ప్రేమికురాలు హేమలత ( గిరిజ ) మరల తరసా పడి తనను మళ్ళి పెళ్లి చేసుకోవాలని హెచ్చరిస్తుంది. ఆనంద్ ను తన ఇంటికి రావాలని భయపెడుతుంది. ఆనంద్ తన ఇంటికి చేరుకున్న క్రమంలో హేమలత ( గిరిజ ) ను తన భర్త తనను చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆనంద్ అతన్ని అడ్డుకొని తనని కాపాడుతాడు. ఈ గొడవ సాగుతున్న క్రమంలో ఆంజనేయులు తప్పు ను ఒప్పుకుంటాడు.
==పాత్రలు-పాత్రధారులు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/భార్యాభర్తలు" నుండి వెలికితీశారు