సల్మాన్ రష్దీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 20:
| signature =
}}
'''సల్మాన్ రష్దీ''' (Salman Rushdie) భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత మరియు వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల ''మిడ్నైట్ చిల్డ్రన్'' (Midnight Children) (1981) [[బుకర్ ప్రైజు]] గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండములో ఆధారితమైనది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజం వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" ([[సైతాను వచనాలు]]) సంచలనాత్మక మరియు వివాదాస్పద నవల అనేక దేశాలలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో [[ముస్లిం]]లు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు.
== వ్యక్తిగతం ==
61 ఏళ్లవయసు.నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలకు విడాకులు ఇచ్చిన రష్దీ తాజాగా పియా గ్లెన్ అనే కొత్త ప్రియురాలితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.
|