ఆగ్నేయ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఏప్రిల్ 2003 వరకు, దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్, ఆద్ర, సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం, చక్రధర్‌పూర్, బిలాస్‌పూర్ మరియు నాగపూర్ ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. ఏప్రిల్ 2003 లో ఆగ్నేయ రైల్వే నుండి రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2003 ఏప్రిల్ 1 న సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క ఖుర్దా రోడ్, సంబల్పూర్ మరియు విశాఖపట్టణం విభాగాలు కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఇ.కో.ఆర్) దేశానికి అంకితం చేయబడింది; 5 ఏప్రిల్ 2003 న దక్షిణ తూర్పు రైల్వే యొక్క నాగపూర్ మరియు బిలాస్‌పూర్ డివిజన్లు మరియు ఒక కొత్తగా ఏర్పడ్డ రాయపూరు డివిజను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఆగ్నేయ మధ్య రైల్వే ) దేశానికి అంకితం చేయబడింది.
 
2003 ఏప్రిల్ 13 న, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోను కొత్తగా రాంచి డివిజనును ఏర్పరచటానికి ఆద్రా మరియు చక్రదార్పూర్ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు.
 
 
On 13 April 2003 the SER reorganized [[Adra (India)|Adra]] and [[Chakradharpur]] divisions to form the new [[Ranchi]] division.<ref>{{cite web|url=http://www.serailway.gov.in/HQ/pro/major_tourist_spots.htm|title=Major events since trifurcation (1.4.2003)|publisher=South Eastern Railway website}}</ref> The South Eastern Railway has electric multiple unit sheds in Tikiapara and Panskura. Electric locomotive sheds are in Santragachi, Tatanagar, [[Bokaro Steel City]] and Bondamunda. Diesel locomotive sheds are located in Kharagpur, [[Bokaro Steel City]], and Bondamunda. The coach maintenance yard is in Santragachi. The South Eastern Railway has a major workshop located in Kharagpur.
"https://te.wikipedia.org/wiki/ఆగ్నేయ_రైల్వే" నుండి వెలికితీశారు