ఆగ్నేయ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
2003 ఏప్రిల్ 13 న, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోను కొత్తగా రాంచి డివిజనును ఏర్పరచటానికి ఆద్రా మరియు చక్రదార్పూర్ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఆగ్నేయ రైల్వేలో టికియాపారా మరియు పాన్సుర లలో ఎలక్ట్రిక్ బహుళ యూనిట్ షెడ్స్ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్డ్లు సంత్రాగాచి, టాటానగర్, బొకారో స్టీల్ సిటీ మరియు
బోండముండాలలో ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్ షెడ్డ్లు ఖరగ్‌పూర్, బొకారో స్టీల్ సిటీ మరియు బోండముండాలలో ఉన్నాయి. కోచ్ నిర్వహణ యార్డ్ సంత్రాగచిలో ఉంది. దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్‌లో ఒక ప్రధాన వర్క్ షాప్ ఉంది.
 
On 13 April 2003 the SER reorganized [[Adra (India)|Adra]] and [[Chakradharpur]] divisions to form the new [[Ranchi]] division.<ref>{{cite web|url=http://www.serailway.gov.in/HQ/pro/major_tourist_spots.htm|title=Major events since trifurcation (1.4.2003)|publisher=South Eastern Railway website}}</ref> The South Eastern Railway has electric multiple unit sheds in Tikiapara and Panskura. Electric locomotive sheds are in Santragachi, Tatanagar, [[Bokaro Steel City]] and Bondamunda. Diesel locomotive sheds are located in Kharagpur, [[Bokaro Steel City]], and Bondamunda. The coach maintenance yard is in Santragachi. The South Eastern Railway has a major workshop located in Kharagpur.
"https://te.wikipedia.org/wiki/ఆగ్నేయ_రైల్వే" నుండి వెలికితీశారు