భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
పంక్తి 1:
{{అయోమయం|భద్రాచలం}}
'''భద్రాచలం''' లేదా '''శ్రీరామ దివ్యక్షేత్రం''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]], [[ఖమ్మంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]]లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం మరియు భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము.
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=భద్రాచలం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం
|skyline = Bhadrachalam temple view.jpg
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
'''భద్రాచలం''' లేదా '''శ్రీరామ దివ్యక్షేత్రం''' [[తెలంగాణ]], [[ఖమ్మం జిల్లా]]లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం.
 
<!--ఇది భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. -->జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ., [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. ప్రభుత్వ నిర్వాకం వలన భద్రాచలము తప్ప మిగిలిన పుణ్య క్షేత్రాలన్ని ముంపు ప్రాంతాలుగా మారనున్నాయి.
 
'''భద్రాచలం''' రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లానుజిల్లా ఏర్పడిన ఏర్పరిచేసమయములోసమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనమువిలీనం చేయటము జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమము తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదము అయ్యింది.
 
==భద్రాచలం పట్టణం==
పంక్తి 17:
పూర్వం భద్రుడు అను భక్తుడు [[శ్రీ రాముడు]]కి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + [[అచలం]]) అని పేరు స్థిరపడింది.
==గ్రామ చరిత్ర ==
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్-లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.<ref>[http://telugu.expresstv.in/telugu/andhra-27836.html#sthash.2it05ohf.dpuf తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి]</ref>
 
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
పంక్తి 61:
*భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా [[నాట్యము|నృత్యం]] కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు.
*భద్రాచలంలో [[శ్రీరామ నవమి]] నాడు సీతా రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.
*సీత రాముల వనవాసం [[పర్ణశాల]]<nowiki/>లో జరిగింది, శ్రీ రామ పదాలు మరుయుమరియు సీత నారేచీరనారచీర
 
==బయటి లింకులు==
పంక్తి 69:
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
;
 
==మూలాలు==
Line 75 ⟶ 74:
 
== వెలుపలి లింకులు ==
{{భద్రాచలం (భద్రాద్రి) మండలంలోని గ్రామాలు}}
{{భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు