వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q4994848; 1 langlinks remaining
పంక్తి 41:
వ్యక్తుల గురించి రాసేటపుడు, ''శ్రీ'', ''గారు'' వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. ''వచ్చారు'', ''అన్నారు'', ''చెప్పారు'' వంటి పదాలను కాక ''వచ్చాడు'', ''అన్నాడు'', ''చెప్పాడు'' అని రాయాలి.
==సముదాయం నిర్ణయాలు==
తెవికీ సముదాయం శైలికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నిరణయాలనునిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆయా నిర్ణయాలను ఇక్కడ చేరుస్తూ ఉంటాం. కొన్న్ని నిర్ణయాలు ఇక్కడ:
=== తేదీ ఆకృతి===
తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12 ఐ రాయాలి. ఈ విషయమై [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)|రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
పంక్తి 59:
'''గమనిక:''' పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు.
ఈ విషయమై [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)|రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
==విభాగాలు, శీర్షికలు==
''ప్రధాన వ్యాసం: [[వికీపీడియా:Manual of Style (headings)|శైలి మాన్యువల్‌]]''
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు