టమాటో: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
[[File:టమాటాలు (2).jpg|thumb|టమాటాలు]]
[[దస్త్రం:Heirloom tomatoes.jpg|thumb|right|వివిధ జాతుల టమేటాలు]]
'''టమాటో''' ([[ఆంగ్లం]]: Tomato) [[సొలనేసి]] [[కుటుంబము]]<nowiki/>లో జేరిన యొక విదేశీయపు [[కాయగూర]]<nowiki/>జాతి. మొదట [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోని పెరువియా, [[మెక్సికో]] ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ, తక్కాళి అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని [[తెలుగు]] పేర్లు కూడా ఉన్నాయి.[[ఇంగ్లాండు]]<nowiki/>నకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే [[టమాటో]]<nowiki/>లు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది .
 
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని [[ఇల్లు]], టమాటో కూరలేని దుకాణము చూడలేము.
"https://te.wikipedia.org/wiki/టమాటో" నుండి వెలికితీశారు