తెలుగు పదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (8) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 17:
** క్రియా నామవాచకము: [[వంట]], [[నడక]], చేత.
 
* [[సర్వనామము]]: నామవాచకమునకు బదులుగా వాడబడేది. ఉదా:(ఇది నీవు,పాశ్చాత్యుల ఆమె, అతడు.నిర్వచనం)
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము.
ఉదా: నీవు, ఆమె, అతడు.
* [[విశేషణములు]]: నామవాచకము, సర్వనామముల యొక్క గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
* [[అవ్యయములు]]: [[లింగ]], [[వచనము|వచన]], విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పదాలు" నుండి వెలికితీశారు