1947: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
* [[ఏప్రిల్ 28]]: [[గంటి ప్రసాదం]], నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
* [[జూన్ 6]]: [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్ర రావు]], తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)
* [[జూన్ 9]]: [[గాలి ముద్దుకృష్ణమ నాయుడు]], ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
* [[జూన్ 11]]: [[లాలూప్రసాద్ యాదవ్]], [[బీహార్]] మాజీ ముఖ్యమంత్రి.
* [[జూలై 7]]: జ్ఞానేంద్ర, [[నేపాల్]] రాజుగా పనిచేసిన .
"https://te.wikipedia.org/wiki/1947" నుండి వెలికితీశారు