జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 47:
==రచనలు==
 
వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. పిఠాపురం మహారాజా వారి ఆధికఆర్థిక సహాయంతో "[[సూర్యారాయంధ్ర నిఘంటువు]]"ను 1936లో రచించారు. "[[ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి]]" (1937) అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు. ఆంగ్లభాషలో "డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు", "ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ" (1925) అనే భాషా గ్రంథాలు రచించారు. వీరు గ్రాంథిక భాషావాది.
 
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.