చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
| latd = 16.446663
| latm =
Line 9 ⟶ 10:
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=తెలంగాణ|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=50341|population_male=24819|population_female=25522|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
 
{{ఇతరప్రాంతాలు}}
'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509131. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళ్ళుచున్నదివెళుతుంది. మండలము నారాయణపేట డివిజన్‌లో పరిధిలోని భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నదివెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
 
==గణాంకాలు==
[[File:Entry of kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తి స్వామి దేవాలయ ప్రవేశద్వారం]]
;'''2011 జనాభా (2011)లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.'''
'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509131. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
==సంఘటనలు==
*[[2011]], [[ఆగస్టు 15]]: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2</ref>
[[File:Steps to kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి మెట్లదారి]]
==జనాభా==
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.
;జనాభా (2011) - మొత్తం 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.
 
'''2001 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>'''
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]]
 
== ఇతర విశేషాలు ==
తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది.
 
==సంఘటనలు==
 
*[[2011]], [[ఆగస్టు 15]]: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడుపొందాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2</ref>
[[File:Steps to kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి మెట్లదారి]]
==రాజకీయాలు==
2013, [[జూలై]] 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ [[సర్పంచి]]గా <big>మానస</big> ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013</ref>
 
==మండలంలోని ప్రముఖ ఆలయం ==
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]]
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన [[కురుమూర్తి]]ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.
 
Line 31 ⟶ 37:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[బంద్రెపల్లి]]
* [[లాల్‌కోట]]
* [[ఫరీద్‌పూర్ (చిన్నచింతకుంట)|ఫరీద్‌పూర్]]
* [[పల్లమర్రి|పాలమర్రి]]
* [[ముచ్చింతల]]
* [[నెల్లికొండి]]
* [[సీతారాంపేట (చిన్నచింతకుంట)|సీతారాంపేట]]
* [[దామగ్నాపూర్|దమగ్నాపూర్]]
* [[వడ్డెమాను (చిన్నచింతకుంట)|వడ్డెమాన్]]
* [[అప్పంపల్లి]]
* [[దాసర్‌పల్లి]]
* [[తిరుమలాపూర్ (చిన్నచింతకుంట)|తిర్మలాపూర్]]
* [[ఏదులాపూర్ (చిన్నచింతకుంట)|ఏదులాపూర్]]
* [[లక్ష్మిదేవిపూర్]]
* [[ఉండ్యాల]]
* చిన్నచింతకుంట
* [[గూడూర్ (చిన్నచింతకుంట)|గూడూర్]]
* [[అమ్మాపూర్ (చిన్నచింతకుంట)|అమ్మాపూర్]]
* [[కురుమూర్తి]]
* [[మద్దూర్ (చిన్నచింతకుంట)|మద్దూర్]]
* [[అల్లిపూర్ (చిన్నచింతకుంట)|అల్లిపూర్]]
* [[దుప్పల్లి]]
* [[కొత్తపల్లి (చిన్నచింతకుంట‌ మండలం)|కొత్తపల్లి]]
 
*# [[బంద్రెపల్లి]]
*# [[లాల్‌కోట]]
*# [[ఫరీద్‌పూర్ (చిన్నచింతకుంట)|ఫరీద్‌పూర్]]
*# [[పల్లమర్రి|పాలమర్రి]]
*# [[ముచ్చింతల]]
*# [[నెల్లికొండి]]
*# [[సీతారాంపేట (చిన్నచింతకుంట)|సీతారాంపేట]]
*# [[దామగ్నాపూర్|దమగ్నాపూర్]]
*# [[వడ్డెమాను (చిన్నచింతకుంట)|వడ్డెమాన్]]
*# [[అప్పంపల్లి]]
*# [[దాసర్‌పల్లి]]
*# [[తిరుమలాపూర్ (చిన్నచింతకుంట)|తిర్మలాపూర్]]
*# [[ఏదులాపూర్ (చిన్నచింతకుంట)|ఏదులాపూర్]]
*# [[లక్ష్మిదేవిపూర్]]
*# [[ఉండ్యాల]]
*# చిన్నచింతకుంట
*# [[గూడూర్ (చిన్నచింతకుంట)|గూడూర్]]
*# [[అమ్మాపూర్ (చిన్నచింతకుంట)|అమ్మాపూర్]]
*# [[కురుమూర్తి]]
*# [[మద్దూర్ (చిన్నచింతకుంట)|మద్దూర్]]
*# [[అల్లిపూర్ (చిన్నచింతకుంట)|అల్లిపూర్]]
*# [[దుప్పల్లి]]
*# [[కొత్తపల్లి (చిన్నచింతకుంట‌ మండలం)|కొత్తపల్లి]]
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
{{చిన్నచింతకుంట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చిన్నచింతకుంట" నుండి వెలికితీశారు