వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
[[File:Veturi.jpg|right|200px|thumb|వేటూరి]]
'''వేటూరి''' గా పిలవబడే '''[[వేటూరి సుందరరామ్మూర్తి]]''' ([[జనవరి 29]], [[1936]] - [[మే 22]], [[2010]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత [[రచయిత]]. వేటూరి [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట] ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది.</ref> శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 [[నంది పురస్కారాలు|నంది అవార్డు]]<nowiki/>లతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు [[శ్రీశ్రీ]] తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref>
 
==జీవిత విశేషాలు==
వేటూరి సుందరరామ్మూర్తి [[1936]] న [[జనవరి 29]] న [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలం [[పెదకళ్ళేపల్లి]]లో జన్మించాడు..<ref>వార్త దినపత్రిక, తేది 23-05-2010</ref> [[మద్రాసు]]లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], [[బెజవాడ]]<nowiki/>లో డిగ్రీ పూర్తిచేశారు. [[ఆంధ్ర ప్రభ]] పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.<ref>ఈనాడు దినపత్రిక తేది 23-05-2010</ref>
<nowiki/>[[దస్త్రం:Veturi, Tummalapalli Kshetrayya Kalakshetram Vijayawada.JPG|thumbnail|ఎడమ|విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గల వేటూరి విగ్రహం]]
 
==సినీ ప్రస్థానం==