ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
|status = సామ్రాజ్యము
|government_type = రాజరికము
|year_start = 10121180
|year_end = 14361486
|
|event_start =
పంక్తి 67:
}}
 
[[కాకతీయులు|కాకతీయ ప్రతాపరుద్రుడి]] పతనానంతరం తెలుగునాట నెలకొన్న [[రాజకీయాలు|రాజకీయ]] అనిశ్చితి కాలంలో కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగునేల నుండి ప్రాలదోలారు. [[కాకతీయులు|ప్రతాపరుద్రుడి]] మరణం తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] విశేషంగా అధ్యయనం చేశాడు. వీరిని ముసునూరి నాయకులు లేదా ముసునూరి కమ్మరాజులు అంటారు. ముసునూరి నాయకులు [[కమ్మ]] కులానికి చెందిన వారు.
 
[[బొమ్మ:Warangal fort.jpg|150px|thumb|ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని]]
 
'''ముసునూరి ప్రోలయ నాయుడుభూపతి''', '''ముసునూరి కాపయ నాయుడుభూపతి''' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడుభూపతి [[ఓరుగల్లు]]<nowiki/>ను ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. "ముసునూరి నాయకుల యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు <ref>[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి]</ref><ref>Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair</ref>.
 
క్రీ.శ. 1012<ref>Musunuri Gundayya Inscription, bapatla, Andhra Pradesh Archaeology Department</ref> -14361486<ref>Musunuri veeranapotha Naidu inscription, 14361486 A. D.,Rajamundry, Andhra Pradesh Archaeology Department</ref> కాలం మధ్య ముసునూరి వంశస్థుల శాసనాలు తెలుగునాట వున్నవి. ఈ వంశస్తులు సుమారు 425300 ఏళ్లు పాలించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు కాకతీయుల వారసులని కొన్ని శాసనాలు తెల్పుతున్నవి<ref>Vilasa Tamra Sasanam, Musunuri Prolaya Naidu, 1330, Andhra Pradesh Archaeology Department</ref>.
 
==పరిచయము==
"https://te.wikipedia.org/wiki/ముసునూరి_నాయకులు" నుండి వెలికితీశారు