పాలకొల్లు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

నూతన పేజీ తయారుచేసము.
(తేడా లేదు)

09:58, 23 మే 2018 నాటి కూర్పు

భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము
భీమవరం జంక్షన్
పెన్నాడ అగ్రహారం
శృంగవృక్షం
వీరవాసరం
పాలకొల్లు
గోరింటాడ
నరసాపురం
Source: [1]

పాలకొల్లు రైల్వే స్టేషను గోరింటాడ మరియు చింతపర్రు స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది.[2] ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది మరియు ఎన్‌హెచ్ 216 మరియు ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి.

రైల్వే స్టేషన్లు

భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:

  • భీమవరం టౌన్
  • భీమవరం జంక్షన్
  • పెన్నాడ అగ్రహారం
  • శృంగవృక్షం
  • వీరవాసరం
  • లంకలకోడేరు
  • చింతపర్రు
  • పాలకొల్లు
  • గోరింటాడ
  • నర్సాపూర్

రైళ్ళు బండ్లు

పాలకొల్లు రైల్వే స్టేషను నుండి రోజుకు నరసాపురం వైపు మరియు భీమవరం వైపు మొత్తం కలుపుకొని రోజుకు 14 ప్యాసింజరు 10 ఎక్స్ప్రెస్ బండ్లు ఆగుతాయి.

భీమవరం వైపు

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ వచ్చు సమయం బయలుదేరు సమయం
77265 నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ నిడదవోలు ప్రతిరోజు 4:31 4:36
57382 నర్సాపూర్ - గుంటూరు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుంటూరు ప్రతిరోజు 6:16 6:21
77203 నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుడివాడ ప్రతిరోజు 7:56 8:01
77275 నర్సాపూర్-నిడదవోలు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నిడదవోలు ప్రతిరోజు 9:56 9:58
17213 నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నాగర్ సోల్ శుక్ర,ఆది కాకుండా 10:34 10:38
17231 నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నాగర్ సోల్ శుక్ర,ఆది 10:34 10:38
57316 నర్సాపూర్-గుంటూరు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుంటూరు ప్రతిరోజు 12:51 12:56
77205 నర్సాపూర్-భీమవరం టౌన్ ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ భీమవరం టౌన్ ప్రతిరోజు 16:06 16:12
17247 నర్సాపూర్-ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ధర్మవరం ప్రతిరోజు 17:31 17:35
17255 నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ హైదరాబాద్ ప్రతిరోజు 19:05 19:10
77241 నర్సాపూర్-రాజమండ్రి ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ రాజమండ్రి ప్రతిరోజు 19:57 20:02
57264 నర్సాపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ విశాఖపట్నం ప్రతిరోజు 23:16 23:19

నరసాపురం వైపు

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ వచ్చు సమయం బయలుదేరు సమయం
57265 విశాఖపట్నం-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ విశాఖపట్నం నర్సాపూర్ ప్రతిరోజు 04:31 04:36
17246 ధర్మవరం-నరసపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ధర్మవరం నర్సాపూర్ ప్రతిరోజు 05:39 05:44

భీమవరం టౌన్ - పాలకొల్లు రైల్వే స్టేషను

పాలకొల్లు సమీప రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ (జంక్షన్) రైల్వే స్టేషన్ గపాలకొల్లుసిటీ నుండి 23 కిలోమీటర్లు దూరములో ఉంది.[3]

మూలాలు

  1. "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.
  2. "From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail". India Dekh. Retrieved 2013-03-13.
  3. http://www.ixigo.com/gorintada-nearest-railway-station-ne-1777997
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే