తెలంగాణ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==సాహిత్య అకాడమీ.. వెలుగుదీపిక==
 
 
-దేశంలోనే అత్యున్నత సాహితీ సంస్థగా రూపుదిద్దుతాం
-నవతరానికి దిశానిర్దేశం చేసే వేదికగా తయారుచేస్తాం
Line 29 ⟶ 27:
 
సాహిత్య అకాడమీ రానున్న మూడేండ్లలో ఒక సాహిత్య అకాడమీ చేయగలిగిన పనులన్నీ చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 34 ఏండ్ల క్రితం కోల్పోయిన సాహిత్య అకాడమీ కీర్తిప్రతిష్ఠలను మరోసారి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. పూర్వకవుల అపురూప గ్రంథాలను ప్రచురించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా వర్తమానతరానికి దిశానిర్దేశం చేసేందుకు, సాహిత్య అకాడమీ వేదికగా ఉంటుందని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర రాష్ర్టాలలోని అకాడమీలను సమన్వయం చేసుకుంటామని, స్థానిక సాహిత్య సంస్థలకే ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
 
== ఇవీ చూడండి ==
* [[జ్ఞానపీఠ పురస్కారం]]
* [[తెలంగాణ సాహిత్య అకాడమీ]]
 
== బయటి లింకులు ==