కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎సినీ జీవితం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎వ్యక్తిగత విషయాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 55:
 
===వ్యక్తిగత విషయాలు===
కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది.<ref>{{cite book|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|edition=కళా ప్రింటర్స్|page=114|accessdate=31 July 2017|last1=మద్రాసు ఫిలిం డైరీ}}</ref> ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము. ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపారరీత్యా భర్త [[బెంగుళూరు]]లో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది. కృష్ణకుమారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె పేరు దీపిక. తాము కొనుకున్నకొన్న భవంతికి దీపిక పేరే పెట్టుకున్నారు. <ref name="దివికేగిన అందాల తార">{{cite web|title=దివికేగిన అందాల తార|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Karnataka&info=kar-top1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=25 January 2018|archiveurl=https://web.archive.org/web/20180125093837/http://www.eenadu.net/district/inner.aspx?dsname=Karnataka&info=kar-top1|archivedate=25 January 2018|location=బెంగళూరు}}</ref>
 
బెంగుళూరిలో వీరికి ఐదెకరాల ఎస్టేటు ఉంది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని సుఖంగా గడిపింది. వీరి అల్లుడు విక్రం మైయా మరియు మనవడు పవన్. దీపిక తన తల్లి జీవిత చరిత్రను చెలిపేతెలిపే ''మై మదర్ కృష్ణకుమారి'' అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది.<ref name="దివికేగిన అందాల తార"/>
 
ఈమెకు చిన్నప్పటినుండి [[భానుమతి రామకృష్ణ|భానుమతి]] అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి [[కులగోత్రాలు]], [[పుణ్యవతి]] సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. మహానటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] ఈమెను స్వంత చెల్లెల్లా చూసుకొనేది.
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు